రేకందార్ అనసూయాదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేకందార్ అనసూయాదేవి
జననంఅనసూయాదేవి
1936 నవంబర్ 9
ఏలూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
నివాస ప్రాంతంఆంధ్రప్రదేశ్
వృత్తిరంగస్థల నటి
ప్రసిద్ధియశోద, అనసూయ, సీత, లక్ష్మి, సుభద్ర, చంద్రమతి, బాలనాగమ్మ, సంగు, లీలావతి, కాంతామతి, చింతామణి, రాధ, ప్రభావతి, శాంతిమతి, ద్రౌపది, పార్వతి, కమల, కాంచనమాల, రాధాభాయి, రుక్మిణి, సత్యభామ, చిత్రాంగద మొదలగు పాత్రలకు ప్రసిది
మతంహిందు
తండ్రిఉత్తమరావు
తల్లివనారస సావిత్రి

రేకందార్ అనసూయాదేవి ప్రముఖ రంగస్థల నటి.

జననం[మార్చు]

ఈవిడ 1936 నవంబరు 9న ఏలూరులో శ్రీమతి వనారస సావిత్రి మరియు ఉత్తమరావు దంపతులకు జన్మించింది.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

పసిప్రాయంలోనే రంగస్థలంపై అడుగుపెట్టింది. ఆరు దశాబ్దాలకు పైబడిన రంగస్థల అనుభవం గడించి, అనేక పాత్రలను పోషించింది.

నటించిన పాత్రలు[మార్చు]

యశోద, అనసూయ, సీత, లక్ష్మి, సుభద్ర, చంద్రమతి, బాలనాగమ్మ, సంగు, లీలావతి, కాంతామతి, చింతామణి, రాధ, ప్రభావతి, శాంతిమతి, ద్రౌపది, పార్వతి, కమల, కాంచనమాల, రాధాభాయి, రుక్మిణి, సత్యభామ, చిత్రాంగద మొదలైనవి.

మూలాలు[మార్చు]

  • రేకందార్ అనసూయాదేవి, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 19.