రోడ్నీ రెడ్‌మండ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రోడ్నీ రెడ్‌మండ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రోడ్నీ ఎర్నెస్ట్ రెడ్‌మండ్
పుట్టిన తేదీ (1944-12-29) 1944 డిసెంబరు 29 (వయసు 79)
వాంగరేయి, న్యూజీలాండ్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
పాత్రబ్యాట్స్‌మాన్, వికెట్ కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 126)1973 16 February - Pakistan తో
తొలి వన్‌డే (క్యాప్ 13)1973 18 July - England తో
చివరి వన్‌డే1973 20 July - England తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 1 2 53 10
చేసిన పరుగులు 163 3 3,134 202
బ్యాటింగు సగటు 81.50 3.00 33.69 22.44
100లు/50లు 1/1 0/0 5/16 0/2
అత్యుత్తమ స్కోరు 107 3 141* 71
వేసిన బంతులు 1,472
వికెట్లు 17
బౌలింగు సగటు 28.29
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1
అత్యుత్తమ బౌలింగు 6/56
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/– 31/– 5/–
మూలం: Cricinfo, 2017 4 April

రోడ్నీ ఎర్నెస్ట్ రెడ్‌మండ్ (జననం 1944, డిసెంబరు 29) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు. ఇతను ఆరోన్ రెడ్‌మండ్ తండ్రి.

అంతర్జాతీయ కెరీర్[మార్చు]

రెడ్‌మండ్ 1972-73లో పాకిస్తాన్‌తో జరిగిన తన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఒక సెంచరీ, అర్ధశతకం సాధించాడు. ఇతని టెస్ట్ బ్యాటింగ్ సగటు 81.50గా ఉంది.[1] తన సెంచరీలో మజిద్ ఖాన్ ఓవర్లో 5 వరుస ఫోర్లు సాధించాడు.[2][3] రెండు వన్డే ఇంటర్నేషనల్స్ కూడా ఆడాడు. 1973 ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికయ్యాడు, కానీ అతని కాంటాక్ట్ లెన్స్‌లతో ఇబ్బంది పడ్డాడు. టెస్ట్‌లకు ఎంపిక చేయబడలేదు.[4][5]

మూలాలు[మార్చు]

  1. "3rd Test, Auckland, Feb 16-19 1973, Pakistan tour of New Zealand". ESPNcricinfo. Retrieved 21 November 2020.
  2. Coverdale, Brydon (23 October 2015). "Brydon Coverdale meets Rodney Redmond, who played one Test for New Zealand in 1973". ESPNcricinfo. Retrieved 20 April 2016.
  3. Rodney Redmond 100 on Debut యూట్యూబ్లో
  4. Williamson, Martin. "Players and Officials – Rodney Redmond". CricketArchive. Retrieved 2007-09-26.
  5. "The Greatest: One Test Wonders". International Cricket Council. Retrieved 19 April 2018.

బాహ్య లింకులు[మార్చు]