రోషిణి ప్రకాష్
Jump to navigation
Jump to search
రోషిణి ప్రకాష్ | |
---|---|
![]() రోషిణి ప్రకాష్ (2018) | |
జననం | సెప్టెంబరు 23, 1993 |
వృత్తి | చలనచిత్ర నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2016–ప్రస్తుతం |
రోషిణి ప్రకాష్ దక్షిణ భారత చలనచిత్ర నటి, మోడల్. 2016లో వచ్చిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించింది.[1]
జననం - విద్యాభ్యాసం[మార్చు]
రోషిణి 1993, సెప్టెంబరు 23న కర్ణాటకలోని మైసూర్ లో జన్మించింది. ఈమె తండ్రి ప్రకాష్ వ్యాపారస్తుడు. మైసూర్‌లోని శ్రీ జయచామరాజేంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తిచేసింది.
సినిమారంగం[మార్చు]
మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన రోషిణి 2016లో ఫెమినా మిస్ ఇండియా సౌత్ పోటీలో ఫైనల్‌కు చేరింది.[2] రోషిణి తొలిచిత్రం సప్తగిరి ఎక్స్‌ప్రెస్ (2016).[3] ఆ తరువాత టైగర్ గల్లి (2017), ఎమాలి (2018), కవలుదారి (2019)[4] వంటి చిత్రాలలో నటించింది.
నటించిన చిత్రాలు[మార్చు]
సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2016 | సప్తగిరి ఎక్స్‌ప్రెస్ | పూర్ణిమ | తెలుగు | |
2017 | అజరామర | అంభుజా (అమ్ము) | కన్నడ | |
2017 | టైగర్ గల్లి | కన్నడ | ||
2018 | ఎమాలి | దివ్య | తమిళం | |
2019 | కవలుదారి | ప్రియ | కన్నడ | |
2019 | జడ | తమిళం | రోషిణి | |
2019 | 47 డేస్[5][6] | తెలుగు |
మూలాలు[మార్చు]
- ↑ Jonnalagedda, Pranita (4 October 2016). "Mana 'Mini Brahmanandam', Saptagiri, hero ayipoyadochh!". The Times of India. Archived from the original on 10 January 2019. Retrieved 7 January 2020.
- ↑ The New Indian Express, Entertainment. "Roshini Prakash's innocence wins her lead role in Kavalu Daari". A Sharadhaa. Archived from the original on 10 November 2019. Retrieved 7 January 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (రివ్యూ) (23 December 2016). "సప్తగిరి ఎక్స్‌ప్రెస్". www.andhrajyothy.com. Archived from the original on 25 December 2016. Retrieved 7 January 2020.
- ↑ Deccan Herald, Metro Life (5 October 2018). "Roshni plays strong role in 'Kavaludaari'". Tini Sara Anien. Retrieved 7 January 2020.
- ↑ ప్రజాశక్తి, మూవీ (18 April 2019). "బాలచందర్ '47 డేస్' గుర్తుకొచ్చింది - తమ్మారెడ్డి భరద్వాజ". Retrieved 7 January 2020.
- ↑ సాక్షి, సినిమా (19 April 2019). "47 రోజుల సస్పెన్స్". Archived from the original on 7 January 2020. Retrieved 7 January 2020.