రౌడీ నెం.1
Jump to navigation
Jump to search
రౌడీ నెం.1 (1988 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్.ఎస్.రవిచంద్రన్ |
---|---|
నిర్మాణం | కె.వి.వి.సత్యనారాయణ |
తారాగణం | కృష్ణ, రాధ, శారద |
సంగీతం | రాజ్ - కోటి |
సంభాషణలు | పరుచూరి సోదరులు |
ఛాయాగ్రహణం | మహీధర్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | సౌదామిని క్రియేషన్స్ |
భాష | తెలుగు |
రౌడీ నెం .1 1988 లో ఎస్.ఎస్.రవిచంద్ర దర్శకత్వంలో శ్రీ సౌదామిని క్రియేషన్స్ పతాకంపై కెవివి సత్యనారాయణ నిర్మించిన సినిమా. కృష్ణ, శారద, రాధ, కైకాల సత్యనారాయణ ప్రధాన పాత్రలలో నటించారు. రాజ్ - కోటి స్వరరచన చేసారు.[1][2] ఈ చిత్రం విజయవంతమైంది.[3][3][3][3]
తారాగణం
[మార్చు]- కృష్ణ ఘట్టమనేని
- రాధా
- శారద
- కైకాల సత్యనారాయణ
- నూతన్ ప్రసాద్
- గొల్లపూడి మారుతీరావు
- సుత్తి వీరభద్ర రావు
- జయమాలిని
- సాక్షి రంగారావు
- నర్రా వెంకటేశ్వరరావు
పాటలు
[మార్చు]- అందమైన ఆడపిల్ల - ఎస్పీ బాలు, ఎస్ జానకి
- జై బోలో - ఎస్.పి.బి, కె.ఎస్. చిత్ర
- సొగసే ఉన్నదాన్ని - ఎస్.జానకి
- ఏందయ్యో - ఎస్.పి.బి, ఎస్.జానకి
- ఎందుకో చీమా - ఎస్.జానకి, ఎస్.పి.బి.
మూలాలు
[మార్చు]- ↑ "చిత్ర సమీక్ష: రౌడీ నెం. 1" [Film Review: Rowdy No. 1]. Andhra Patrika. 1988-06-21. Archived from the original on 2020-07-25.
- ↑ "యువతను ఉద్రేక పరిచే నవరసాల సమ్మేళనం: రౌడీ నెం. 1" [Rowdy No. 1 is a feast for youth] (PDF). Zamin Ryot. 1988-07-01. Archived from the original (PDF) on 2016-09-13.
- ↑ 3.0 3.1 3.2 3.3 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;వెబ్ మూలము
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు