లక్సెట్టిపేట శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
లక్షెట్టిపేట శాసనసభ నియోజకవర్గం 1972 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, ఉమ్మడి అదిలాబాదు జిల్లా (ప్రస్తుత మంచిర్యాల జిల్లా) లో ఒక నియోజకవర్గంలో ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో లక్షెట్టిపేట అసెంబ్లీ సెగ్మెంట్ రద్దయింది.[1][2]
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
- [3]
| సంవత్సరం | రిజర్వేషన్ | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
|---|---|---|---|---|---|---|---|---|---|
| 2004 | జనరల్ | ఎన్.దివాకర్ రావు | పు | కాంగ్రెస్ | 60530 | గోనె హన్మంత రావు | పు | తె.దే.పా | 60364 |
| 1999 | జనరల్ | ఎన్.దివాకర్ రావు | పు | కాంగ్రెస్ | 76581 | గోనె హన్మంత రావు | పు | తె.దే.పా | 63348 |
| 1994 | జనరల్ | గోనె హన్మంత రావు | పు | తె.దే.పా | 78572 | గొనె వెంకటశ్రీనివాసరావు | పు | కాంగ్రెస్ | 45261 |
| 1989 | జనరల్ | జీ.వీ. సుధాకర్ రావు | పు | కాంగ్రెస్ | 46349 | కలకుంట్ల సురేందర్ రావు | పు | తె.దే.పా | 41435 |
| 1985 | జనరల్ | జీ.వీ. సుధాకర్ రావు | పు | కాంగ్రెస్ | 43140 | సి. కృపాకర్ | పు | తె.దే.పా | 27921 |
| 1983 | జనరల్ | మాదవరపు మురళీ మనోహర్ రావు | పు | స్వతంత్ర | 28976 | జీ.వీ. సుధాకర్ రావు | పు | స్వతంత్ర | 28571 |
| 1978 | జనరల్ | చుంచు లక్ష్మయ్య | పు | జనతా పార్టీ | 22716 | కండె వెంకటరమణయ్య | పు | కాంగ్రెస్ | 20744 |
| 1972 | జనరల్ | జేవీ నర్సింగరావు | పు | కాంగ్రెస్ | 32258 | చుంచు లక్ష్మయ్య | పు | బిజెఎస్ | 18631 |
| 1967 | జనరల్ | వీఎన్ రావు | పు | కాంగ్రెస్ | 36899 | టీ.ఆర్. రావు | పు | స్వతంత్ర | 10734 |
| 1962 | జనరల్ | జివి పీతాంబరరావు | పు | స్వతంత్ర | 24027 | జెవి నర్సింగ్ రావు | పు | కాంగ్రెస్ | 20153 |
| 1957 | జనరల్ | జివి పీతాంబరరావు | పు | కాంగ్రెస్ | 17780 | బాపు రావు | పు | పి ఎస్ పి | 12933 |
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (2 November 2023). "మంచి చేశారు.. మదిలో నిలిచారు". the original నుండి 9 November 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 November 2023.
- ↑ Sakshi (27 October 2018). "ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోవడంలోనూ రికార్డే!". the original నుండి 9 November 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 November 2023.
- ↑ Traceall (12 November 2023). "Luxettipet assembly election results in Andhra Pradesh". the original నుండి 12 November 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 November 2023.