Jump to content

లమాదళ్ సరస్సు

వికీపీడియా నుండి
లమా దళ్ సరస్సు
లమా దళ్ సరస్సు is located in Himachal Pradesh
లమా దళ్ సరస్సు
లమా దళ్ సరస్సు
ప్రదేశంచంబా జిల్లా
అక్షాంశ,రేఖాంశాలు32°20′47″N 76°18′4″E / 32.34639°N 76.30111°E / 32.34639; 76.30111
సరస్సు రకంఎత్తైన మంచినీటి సరస్సు
ప్రవహించే దేశాలుభారతదేశం
ఉపరితల ఎత్తు3,960 మీ. (12,990 అ.)
మూలాలుHimachal Pradesh Tourism Dep.

లమా దళ్ సరస్సు హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో ఉంది.

భౌగోళికం

[మార్చు]

ఇది చంబా ప్రధాన పట్టణం నుండి 45 కి.మీ. దూరంలో ఉంది. ఇది చంబా జిల్లాలో ఉన్న ఒక ఎత్తైన సరస్సు.

ప్రత్యేకత

[మార్చు]

ఈ సరస్సును శివుడికి పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టులో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇది ఒక పవిత్ర తీర్థయాత్రగానూ ప్రసిద్ధి చెందింది.

పరిసరాలు

[మార్చు]

ఈ సరస్సుకు నైరుతి దిశలో 3 కి.మీ.ల దూరంలో ట్రెక్కింగ్ కు ప్రసిద్ధి చెందిన కరేరి సరస్సు ఉంటుంది.[1]

మూలాలు

[మార్చు]
  1. "హిమాచల్ ప్రదేశ్ పర్యాటక శాఖ". hptdc. Archived from the original on 2019-03-15. Retrieved 2021-07-23.