లవ్ గేమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లవ్ గేమ్
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.ఎస్.కోటారెడ్డి
తారాగణం శ్రీకాంత్,
ఆలీ,
ఇంద్రజ
దేవి గ్రంథం
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ కృష్ణ సాయి కంబైన్స్
భాష తెలుగు

లవ్ గేం 1995 మార్చి 17న విడుదలైన తెలుగు సినిమా. కృష్ణసాయి కంబైన్స్ పతాకం కింద ముటాపురి కృష్ణ మూర్తి నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎస్. కోట రెడ్డి దర్శకత్వం వహించాడు. మేకా శ్రీకాంత్, ఆలీ, ఇంద్రజ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు. [1]

తారాగణం[మార్చు]

  • శ్రీకాంత్
  • అలీ,
  • ఇంద్రజ,
  • దేవి,
  • కోట శ్రీనివాస్ రావు,
  • బ్రహ్మానందం కన్నెగంటి,
  • గుండు హనుమంత రావు,
  • శ్రీలక్ష్మి,
  • మధుశ్రీ,
  • తేజశ్రీ,
  • సుధీర్ బాబు,
  • చిట్టిబాబు
  • (హాస్యనటుడు),
  • సిల్క్ స్మిత
  • జానకి,
  • లక్ష్మి,
  • సుధీర్ బాబు,
  • మంచాల సూర్యనారాయణ,
  • కంభంపాటి సుబ్రహ్మణ్యం,
  • ఆకుల ప్రసాద్,
  • వేణుగోపాల్,
  • సుబ్బారావు,
  • తిలక్, వీరయ్య ,
  • శ్రీనివాసరావు,
  • మహేష్,
  • ఫతేనగర్ శ్రీను,
  • కృష్ణ మూర్తి

సాంకేతిక వర్గం[మార్చు]

  • కథ, స్క్రీన్‌ప్లే: ఎమ్‌ఎస్ కోట రెడ్డి
  • సంభాషణలు: శంకరమంచి పార్థ సారథి
  • సాహిత్యం: వెన్నెలకంటి, జొన్నవిత్తుల, గూడూరు విశ్వనాథ శాస్త్రి, డి. నారాయణ వర్మ
  • ప్లేబ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మనో, చిత్ర, రాధిక, సింధు
  • సంగీతం: కోటి
  • సినిమాటోగ్రఫీ: టి.సురేంద్ర రెడ్డి
  • ఎడిటింగ్: కె. రాంగోపాల్ రెడ్డి
  • కళ: పి. రామమోహన్
  • ఫైట్స్: ఎ. నర్సింగరావు
  • కొరియోగ్రఫీ: ముక్కు రాజు, నాగరాజు, శ్రీను
  • కాస్ట్యూమ్స్: పెండ్యాల మోహన్
  • సమర్పకుడు: జి. సుధీర్ బాబు
  • నిర్మాత: ముటుపూరి కృష్ణ మూర్తి
  • దర్శకుడు: ఎం.ఎస్. కోట రెడ్డి

మూలాలు[మార్చు]

  1. "Love Game (1995)". Indiancine.ma. Retrieved 2023-07-29.

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=లవ్_గేమ్&oldid=3942701" నుండి వెలికితీశారు