లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పురస్కారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పురస్కారం
Awarded forపబ్లిక్ అడ్మినిస్ట్రేటర్స్, విద్యావేత్తలు, వ్యాపార నాయకులు మొదలైనవారు.
దేశంభారతదేశం
అందజేసినవారులాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్
మొదటి బహుమతి1999
వెబ్‌సైట్LBSIM official website

లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పురస్కారం ఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లో ప్రారంభించబడిన ఒక వార్షిక ప్రతిష్టాత్మక పురస్కారం. ఇందులో భాగంగా ఎంపిక చేసిన వ్యక్తికి 5,00,000 రూపాయల నగదు బహుమతి, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేస్తారు.

చరిత్ర, అర్హతలు

[మార్చు]

ఈ పురస్కారం 1999 లో ప్రారంభించబడింది. ఉన్నతమైన వృత్తిపర శ్రేష్ఠత సాధించినందుకు నిరంతర వ్యక్తిగత సహకారాల కోసం వ్యాపార నాయకులు, మేనేజ్‌మెంట్ ప్రాక్టీషనర్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్స్, విద్యావేత్తలు, సంస్థ స్థాపక కర్తలు వంటి మొదలైన వారికి ఈ పురస్కారం అందించబడుతుంది. ఈ అవార్డును భారత రాష్ట్రపతి ప్రదానం చేస్తారు.[1]

పురస్కార గ్రహీతలు

[మార్చు]
 1. 2019: డాక్టర్ మంజు శర్మ
 2. 2018: ఫాలి ఎస్. నారిమన్ (రాజ్యాంగ నిపుణుడు)
 3. 2017: బిందేశ్వర్ పాఠక్
 4. 2016: గోపాలకృష్ణ గాంధీ (ప్రముఖ పాలనాధికారి, విద్యావేత్త, దౌత్యవేత్త, ప్రముఖ రచయిత)
 5. 2015: ప్రణయ్ రాయ్ (ఎన్ డి టి వి సహ వ్యవస్థాపకుడు)
 6. 2014: ఎ. శివతాను పిళ్లై (బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిని అభివృద్ధి చేయడంలో ఆయన చేసిన కృషికి)[2]
 7. 2013: డా. రాజేంద్ర అచ్యుత్ బద్వే (డైరెక్టర్, టాటా మెమోరియల్ సెంటర్, ప్రొఫెసర్ & హెడ్, సర్జికల్ ఆంకాలజీ విభాగం, టాటా మెమోరియల్ హాస్పిటల్, ముంబై)[3]
 8. 2012: శ్రీమతి. టెస్సీ థామస్
 9. 2011: ప్రొఫెసర్ యష్ పాల్
 10. 2010: శ్రీమతి. అరుణ రాయ్
 11. 2009: శ్రీ సునీల్ భారతి మిట్టల్
 12. 2008: డా. ఇ. శ్రీధరన్
 13. 2006: డాక్టర్ ఎం. ఎస్. స్వామినాథన్
 14. 2005: డా. నరేష్ ట్రెహాన్
 15. 2004: డాక్టర్ సి.పి. శ్రీవాత్సవ[4]
 16. 2003: శ్రీమతి. ఎల రమేష్ భట్
 17. 2002: డాక్టర్ ఆర్.ఎ. మశేల్కర్
 18. 2001: ఎన్.ఆర్. నారాయణ మూర్తి
 19. 2000: మిస్టర్ సామ్ పిట్రోడా
 20. 1999: ప్రొఫెసర్ సి.కె. ప్రహ్లాద్

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. "Excellence award, LBSNA 2013". Daily Pioneer. 10 July 2013.
 2. "AS Pillai, father of BrahMos, gets Lal Bahadur Shastri Award", The Economic Times, 7 October 2014
 3. "Retired officer gets Shastri award"[dead link], The Hindu, 2 October 2005
 4. "Retired officer gets Shastri award"[dead link], The Hindu, 2 October 2005