ల్యూమాటెపెరోన్
Jump to navigation
Jump to search
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
1-(4-Fluorophenyl)-4-(3-methyl-2,3,6b,9,10,10a-hexahydro-1H-pyrido[3',4':4,5]pyrrolo[1,2,3-de]quinoxalin-8(7H)-yl)-1-butanone | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | కాప్లిటా |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a620014 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | ℞-only (US) |
Routes | నోటి ద్వారా |
Pharmacokinetic data | |
Bioavailability | 4.4% |
Protein binding | 97.4% |
మెటాబాలిజం | బహుళ గ్లూకురోనోసైల్ట్రాన్స్‌ఫెరేస్ లు, సైటోక్రోమ్ పి450లు, ఆల్డో-కీటో రిడక్టేజ్ ఎంజైమ్‌లు |
Excretion | <1% excreted unchanged in urine |
Identifiers | |
CAS number | 313368-91-1 |
ATC code | N05AD10 |
PubChem | CID 9821941 |
DrugBank | DB06077 |
ChemSpider | 7997690 |
UNII | 70BSQ12069 |
KEGG | D11169 |
Synonyms | ITI-007; ITI-722 |
Chemical data | |
Formula | C24H28FN3O |
ల్యూమాటెపెరోన్, కాప్లిటా బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది స్కిజోఫ్రెనియా చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.[1] ఇది నోటి ద్వారా తీసుకోబడుతుంది.[2]
నిద్రపోవడం, నోరు పొడిబారడం వంటివి సాధారణ దుష్ప్రభావాలు.[1] ఇతర దుష్ప్రభావాలలో న్యూరోలెప్టిక్ మాలిగ్నెంట్ సిండ్రోమ్, టార్డివ్ డిస్కినేసియా, మధుమేహం, బరువు పెరుగుట, తక్కువ తెల్ల రక్తకణాలు, మూర్ఛలు, బలహీనమైన సమన్వయం వంటివి ఉండవచ్చు.[2] ఇది చిత్తవైకల్యం ఉన్న వృద్ధులలో మరణ ప్రమాదాన్ని పెంచుతుంది.[2] ఇది ఒక వైవిధ్య యాంటిసైకోటిక్.[2]
2019లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1] యునైటెడ్ స్టేట్స్‌లో దీని ధర 2021 నాటికి దాదాపు 1,400 అమెరికన్ డాలర్లు.[3]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Lumateperone Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2021. Retrieved 24 November 2021.
- ↑ 2.0 2.1 2.2 2.3 "Caplyta- lumateperone capsule". DailyMed. Intra-Cellular Therapies, Inc. 27 December 2019. Archived from the original on 4 July 2020. Retrieved 3 July 2020.
- ↑ "Lumateperone Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Archived from the original on 18 January 2024. Retrieved 24 November 2021.