వంటలమామిడి (అనంతగిరి)
Jump to navigation
Jump to search
వంటలమామిడి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | విశాఖపట్నం |
మండలం | అనంతగిరి |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 34 |
- పురుషులు | 15 |
- స్త్రీల సంఖ్య | 19 |
- గృహాల సంఖ్య | 9 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
వంటలమామిడి, విశాఖపట్నం జిల్లా, అనంతగిరి మండలానికి చెందిన గ్రామం.[1]
ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్ర[మార్చు]
ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్రలో వంటిమామిడి గ్రామ ప్రస్తావన ఉంది. దాని ప్రకారము.... యీవూరునుంచి బండ్లను రాజానగరములో నున్ను కలుసుకునే టట్టు పంపించి యిక్కడ బ్రాహ్మలయిండ్లలో వంట, భోజనము కాచేసుకుని రెండు గంటలకు భయిలుదేరి యిక్కడికి 4 కోసుల దూరములో వుండే వంటిమామిడి యనే వూరు 6 గంటలకు చేరినాను. యీ వూరు చిన్నది. అయినప్పటికిన్ని యిప్పుఛు కోటీత్రియంబకరాయని వారు నడిపించే సదావృత్తి అన్నసత్రము ఒకటి విశాలముగా కట్టివున్నది. అంగళ్ళు ఉన్నాయి. సమస్తమయిన పదార్ధములు దొరికినవి. యీ వూళ్ళో యీ రాత్రి వసించినాను.
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 34 - పురుషుల సంఖ్య 15 - స్త్రీల సంఖ్య 19 - గృహాల సంఖ్య 9