Jump to content

వర్గం చర్చ:ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వర్గాన్ని తరలించుట

[మార్చు]
వర్గం:ఆంధ్రప్రదేశ్ కళాశాలలు, వర్గం:ఆంధ్ర ప్రదేశ్ విశ్వవిద్యాలయాలు అనే రెండు వర్గాలు విడివిడిగా ఉన్నాయి.ప్రస్తుత వర్గం అవసరంలేదనుకుంటాను.కాదు దీనినే కొనసాగించాలని భావిస్తే పై రెండు వర్గాలలోని వ్యాసలు ఈ వర్గంలోకి బదలాయించి,పై రెండు వర్గాలు తొలగించవలసి ఉంది.లేదు పై రెండు వర్గాలు ఉండాలని భావిస్తే ఈ వర్గంలోని వ్యాసాలు వేటికి అవి విడిగా పై రెండు వర్గాలలోకి తరలించి ఈ వర్గాన్ని తొలగించవలసిఉంది.గౌరవ వికీపీడియన్లు స్పందించగలరు. --యర్రా రామారావు (చర్చ) 16:40, 28 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ పై చర్చలో ఒక మాసం పైగా అయినప్పటికీ ఎవ్వరూ స్పందించలేదు.రెండు వేర్వేరు సంస్థలు అయినందున రెండిటికి వేర్వేరు వర్గాలు ఉంటే బాగుంటుందని భావిస్తున్నాను. కావున పై చర్చ పై స్పందించగలరు.--యర్రా రామారావు (చర్చ) 08:43, 23 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారూ, వర్గం:ఆంధ్రప్రదేశ్ కళాశాలలు, వర్గం:ఆంధ్ర ప్రదేశ్ విశ్వవిద్యాలయాలు అనే వర్గాలు విడివిడిగా ఉండాలని నా అభిప్రాయం. ఆ వర్గాల్లోకి చేరిన పేజీలను ఈ వర్గం లోకి కూడా చేర్చనవసరం లేదు. కకపోతే పై రెండూ వర్గాలనూ ఈ పేజీలో చేరిస్తే సరిపోతుంది. ఈ పని నేను చేస్తాను. __చదువరి (చర్చరచనలు) 08:50, 23 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ మంచిది. మీ స్పందనలకు ధన్వ వాదాలు.--యర్రా రామారావు (చర్చ) 08:54, 23 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారూ, వర్గం:ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థలు అనే వర్గాన్ని సృష్టించి, వర్గం:ఆంధ్ర ప్రదేశ్ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు లో ఉన్న పేజీలను ఆ వర్గంలో చేర్చాను. ఇక వర్గం:ఆంధ్ర ప్రదేశ్ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు వర్గాన్ని తొలగిస్తాను. ఈ చర్చాపేజీని కూడా వర్గం చర్చ:ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థలుకు తరలిస్తాను. కళాశాలలు, విశ్వవిద్యాలయాలే కాకుండా, కళాశాలలను నిర్వహించే సంస్థలను (ఉదా: ఫలానా ఎడ్యుకేషనల్ సొసైటీ) కూడా ఈ కొత్త వర్గం లోకి చేర్చవచ్చు. ఇది సరైనదేనని మీరూ భావిస్తారని ఈ పని చేసాను. __చదువరి (చర్చరచనలు) 09:18, 23 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ మంచిది.సరైవదేనని మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.ఇక ముందు ఏమైనా ఉన్నా ఈ వర్గంలోకి తీసుకొద్దాం.--యర్రా రామారావు (చర్చ) 09:36, 23 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]