వర్గం చర్చ:ఇండియాలో పండుగలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఇండియాలో పండుగలు వర్గం సవరించుట గురించి[మార్చు]

చదువరి గారూ వర్గం:ఇండియాలో పండుగలు ఈ ఒక్క వర్గం ఇండియా అనే పేరుతో ఉంది.దీనిని కూడా భారతీయ పండగలు అని మార్చితే బాగుంటుంది.--యర్రా రామారావు (చర్చ) 08:56, 5 నవంబర్ 2020 (UTC)
అవును భారతీయ పండగలు అని మార్చాలి. - రవిచంద్ర (చర్చ) 09:03, 5 నవంబర్ 2020 (UTC)
ఈ వర్గ పేరును భారతీయ పండగలు అని మార్చితే బాగుంటుంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:30, 5 నవంబర్ 2020 (UTC)