వర్గం చర్చ:హిందూ మతము యాత్రా స్థలాలు
Jump to navigation
Jump to search
కొద్ధిపాటి అక్షర భేదాలుతో రెండు వర్గాలు
[మార్చు]- వర్గం:హిందూ మతము యాత్రా స్థలాలు , వర్గం:హిందూ మతము తీర్థయాత్ర ప్రాంతాలు అనే రెండు వర్గాలు ఉన్నాయి.ఇందులో ఏది తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 14:02, 21 డిసెంబరు 2020 (UTC)
- రెండు పేర్లూ తప్పే. వర్గం:హిందువుల తీర్థయాత్రా స్థలాలు అనో వర్గం:హిందూ తీర్థయాత్రా స్థలాలు అనో మరో లాగానో అంటే బాగుంటుంది. పై రెండు వర్గాల్లోని పేజీలను ఈ కొత్త వర్గం లోకి చేర్చాలి__
- చదువరి (చర్చ • రచనలు) 14:07, 21 డిసెంబరు 2020 (UTC)
- పైరెండులో వర్గం:హిందూ తీర్థయాత్రా స్థలాలు వర్గం బాగుంటుందని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 14:12, 21 డిసెంబరు 2020 (UTC)