వల్లూరి
Appearance
వల్లూరి అను ఇంటి పేరు మండపేట వద్ద ఉన్న వల్లూరు నుండి వచ్చినవారికి ఉన్నది.
వల్లూరి అనే ఇంటి పేరు చాల జిల్లాలలో వివిధ సామాజిక వర్గాల వారికి ఉంది. మా పూర్వీకులు గుంటూరు జిల్లా మందడం గ్రామ వాస్తవ్యులు.
కృష్ణాజిల్లా మచిలీపట్నం కోనేరు సెంటరు వద్ద వల్లూరి రాజావారి బంగ్లావుంది.
ప్రముఖులు
[మార్చు]- వల్లూరి బసవరాజు
- వల్లూరి బాలకృష్ణ
- వల్లూరి వెంకట సుబ్బారావు
- వల్లూరి వెంకట్రామయ్య చౌదరి
- వల్లూరి సీతారామారావు
ఇదొక వ్యక్తి పేరు లేదా ఇంటిపేరుకు చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |