Jump to content

వసంత (1998 సినిమా)

వికీపీడియా నుండి
వసంత
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.వి.రెడ్డి
తారాగణం పృధ్వీరాజ్,
రాశి
నిర్మాణ సంస్థ గులాబి మూవీస్
భాష తెలుగు

వసంత 1998 ఏప్రిల్ 17న విడుదలైన తెలుగు సినిమా. గులాబీ మూవీస్ బ్యానర్ పై సి.వి.రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. పృధ్వీరాజ్, రాశి ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Vasantha (1998)". Indiancine.ma. Retrieved 2021-04-27.

బాహ్య లంకెలు

[మార్చు]