వస్తాడే మా బావ
స్వరూపం
వస్తాడే మా బావ (1977 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | తిరువీధి గోపాలకృష్ణ |
---|---|
నిర్మాణం | తిరువీధి గోపాలకృష్ణ |
తారాగణం | మురళీమోహన్, రోజారమణి |
సంగీతం | ఘంటసాల విజయకుమార్ |
నిర్మాణ సంస్థ | టి.కె.జి.ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
వస్తాడే మా బావ 1977లో విడుదలైన తెలుగు చలనచిత్రం. టి.కె.జి.ఫిల్మ్స్ పతాకంపై తిరువీధి గోపాలకృష్ణ[1] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మురళీమోహన్, రోజారమణి నటించగా, ఘంటసాల విజయకుమార్ సంగీతం అందించాడు.
నటవర్గం
[మార్చు]- మురళీమోహన్
- రోజారమణి
- కాంతారావు
సాంకేతికవర్గం
[మార్చు]- నిర్మాత, దర్శకత్వం: తిరువీధి గోపాలకృష్ణ
- మాటలు: ద్వివేదుల విశాలాక్షి
- సంగీతం: ఘంటసాల విజయకుమార్
- నిర్మాణ సంస్థ: టి.కె.జి.ఫిల్మ్స్
- సాహిత్యం:దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి కృష్ణమాచార్య,ఆరుద్ర
- నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, జిక్కి, కె.రాణి
- విడుదల:28:10:1977.
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి ఘంటసాల సంగీతం అందించాల్సివుండగా ఆయన మరణించడంతో ఆయన కుమారుడు ఘంటసాల విజయ్ కుమార్ పూర్తిచేశాడు.[2][3]
- ఎవరో వస్తున్నారటే (రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి, గానం: పి. సుశీల)
- గోల్కొండ ఖిల్లా కింద (రచన: దాశరథి, గానం: పి. సుశీల)
- తినబోతు రుచి అడగకు (రచన: ఆరుద్ర, గానం: జిక్కి, కె. రాణి)
- వాగు ఓ కొంటెవాగు కాస్తా ఆగు ఈ వేగాలు (రచన: దేవులపల్లి, గానం: ఘంటసాల, పి.సుశీల)
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (28 September 2016). "దర్శక నిర్మాత గోపాలకృష్ణ కన్నుమూత". www.andhrajyothy.com. Archived from the original on 7 August 2020. Retrieved 7 August 2020.
- ↑ సితార, పాటల పల్లకి. "పాటల తోటను వీడిన పాటల రాణి". www.sitara.net. ఆచారం షణ్ముఖాచారి. Archived from the original on 2 August 2018. Retrieved 7 August 2020.
- ↑ Cineradham, Songs. "Vastade Maa Bava(1977)". www.song.cineradham.com. Archived from the original on 18 April 2015. Retrieved 7 August 2020.
ఇతర లంకెలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)