వాడుకరి:Chavakiran
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 6
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొలరావిపు ప్రశంసాపత్రం
[మార్చు]కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013) | ||
చావా కిరణ్ గారూ, తెలుగు భాషాభిమానిగా తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలోనే కాకుండా ఇంటా బయట మీరు చేసిన కృషి అభినందనీయం. తెవికీ గురించి బ్లాగు సమాజంలోనూ, సైబర్ కేఫ్ లలో ప్రచారం సాగించి, వికీలో స్వేచ్ఛానకలు హక్కుల బొమ్మలు అనేకం చేర్చి గ్రామాల వ్యాసాలు, పుస్తకాల వ్యాసాలపై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ, పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. |
http://flickr.com/photos/chavakiran contains photos taken by me..If you want to see some of the photos from there upload and then let me know about it.
My Sandbox is is here
Vison:
Of Every telugu Village and Town
Of Every telugu in history
Of Every bird, animal, tree of telugu country
Of Every tale transmitted to telugu kid.
Let there be an entry in telugu wiki.
Join Hands to make this become true.
It came just like that when I looked at the telugu wiki progress.
Taken much more time to translate this, but not satisfied. I want both english and telugu of these versions go together, or a better translation of above lines. :)
Any how here are my attempts.
1
[మార్చు]ధరిత్రిలోని ప్రతి తెలుగు వాడ గురించి
చరిత్రలోని ప్రతి తెలుగు వాడి గురించి
ధరణిపైనున్న ప్రతి పశుపక్షి వృక్షముల గురించి
మరుగుకాని మేటి తెలుగు కథల గురించీ
చరణమైనా వ్రాద్దాం తెలుగు వికీ పై
కరములు కలపుదాం, కల నిజం చేద్దాం.
2
[మార్చు]ప్రతి తెలుగు పల్లె గురించీ
ప్రతి తెలుగు పట్నం గురించీ
ప్రతి తెలుగు నగరం గురించీ
తెగువ గల ప్రతి తెలుగు వాని గురించీ
చరిత్రలోని ప్రతి తెలుగువాని గురించీ
ధరిత్రిలోని ప్రతి తెలుగు పశు పక్షి జంతువుల గురించీ
ప్రతి తెలుగు తాతయ్య, నానమ్మల కథల గురించీ
ప్రతి తెలుగు గాథ గురించీ
ఓ తెలుగు వికీ కాగితాన్ని ఉంచుదాం
రండి, చేతులు కలపండి
కలను నిజం చేసుకుందాం
ప్రస్తుతం పని చేస్తున్నవి
[మార్చు]నా వంతు కృషి ముగిసినవి
[మార్చు]- తెలుగు భాషా చరిత్ర
- టెన్నిసన్
- ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ
- కాంచనపల్లి కనకమ్మ
- చావలి బంగారమ్మ
- కనుపర్తి వరలక్ష్మమ్మ
యజ్ఞాలు
[మార్చు]ఈ వాడుకరి పుస్తకాల ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు. |
మూస:కవుల ప్రాజెక్టు
మూస:మైక్రోసాఫ్ట్ ప్రాజెక్టు
ఈ వాడుకరి లినక్సు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు. |
పతకాలు
[మార్చు]బొమ్మ | వివరం |
---|---|
2011లో వ్యాసేతర ములలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు |
తరచూ చేసే తప్పులు
[మార్చు]- తెవికీ పాఠకులు తెలుగువారు మాత్రమే అనుకుని వ్యాసాలు వ్రాయడం. తెవికీ తెలుగువారు మాత్రమే చదువుతున్నా మనం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారు దృక్కోణంలో, తటస్థంగా వ్రాయాలి. రేపు ఎవరన్నా స్పెయిన్ వారో, ఆఫ్రికా వారో తెలుగు నేర్చుకుని చదువుకున్నా తేడా రాకూడదు. ఉదాహరణకు మన తెలుగు వాల్ళలో ఉన్న ఈ అలవాటు అని వ్రాయకూడదు, తెలుగు వారిలో ఉన్న ఈ అలవాటు అని వ్రాయాలి. అలానే భవిష్యత్తులో స్వయంచాల అనువాదాలు వస్తాయి, అప్పుడు తెవికీ ఏ భాషలోకైనా తర్జుమా చేసుకుని చదువుకోవచ్చు.