Jump to content

వాడుకరి:Sumanjali.katta/ప్రయోగశాల

వికీపీడియా నుండి

Bacopa monnieri
Scientific classification
Kingdom:
(unranked):
Angiosperms
(unranked):
Eudicots
(unranked):
Asterids
Order:
Lamiales
Family:
Plantaginaceae
Genus:
Bacopa
Species:
monnieri
Binomial name
Bacopa monnieri (L.) Pennell[1]
Synonyms

Bacopa monniera Indian Pennywort[verification needed] (L.) Pennell Bramia monnieri (L.) Pennell Gratiola monnieria L. Herpestes monnieria (L.) Kunth Herpestis fauriei H.Lev. Herpestis monniera Herpestris monnieria Lysimachia monnieri L. Moniera cuneifolia Michx.

బకొప మొన్నిఎరి పుష్పించే జాతికి చెందిన మొక్క. ఇది లతలా అల్లుకుంటుంది. దీనిని తమిళులు నీర్బ్రహ్మీ గా వ్యవహరిస్తారు, అంటే ఇది నీటి వద్ద దొరికే బ్రాహ్మీ లాంటి ఆకులు కలిగిన మొక్క. ప్రస్తుతం ఆయుర్వేద ఔషధిగా దీనిని వాడుతున్నారు. నరాల సంబంధిత వ్యాధులలో ఈ మొక్కను ఔషధంగా పరిశోధనలు చేస్తున్నారు.

ఆవాసం మరియు ఉనికి

[మార్చు]

ఇది సాధారణంగా భారతదేశం , నేపాల్, శ్రీలంక , చైనా , పాకిస్తాన్, తైవాన్, మరియు వియత్నాం అంతటా చిత్తడి ప్రాంతాల్లో పెరుగుతుంది. ఈ మొక్కను ఫ్లోరిడా, హవాయి లాంటి యునైటెడ్ స్టేట్స్ ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో గుర్తించవచ్చు. ఈ మొక్కను నీరు ఎక్కువగా ఉండే చోట పెంచవచ్చు.

లక్షాణాలు

[మార్చు]

ఈ మొక్క ఆకులు , కుచించుకుపోయిన దీర్ఘచతురస్రాకార ఆకారంతో, 4-6 మిల్లీమీటర్ల మందం ఉంటాయి. ఆకులు శూలాకారంలో కాండానికి అటూ-ఇటూ ఉంటాయి. పువ్వులు నాలుగైదు రేకుల తో, చిన్నగా తెలుపు వర్ణంలో ఉంటాయి. నీటిలో పెరగడం దాని సామర్థ్యం. ఇది ఒక ప్రసిద్ధమైన ఆక్వేరియం మొక్క కూడా. ఇది కొద్దిగా ఉప్పు నీటిలో కూడా పెరుగుతుంది.

ఆర్ధిక ప్రాముఖ్యత

[మార్చు]

ఈ నీరబ్రాహ్మీ హిందూ దేవుడు బ్రహ్మ పేరు మీద పేరు పొందింది. సాంప్రదాయకంగా నరాల టానిక్, అభిజ్ఞ పెంచే సాధనంగా ఉపయోగపడుతుంది.

ఉపయోగాలు

[మార్చు]
  • మూర్ఛ రోగాలకు నివారణ
  • ఉబ్బసం చికిత్సలోనూ ఉపయోగకరం
  • కణితులు, రక్తహినత, జలోదరం , విస్తారిత ప్లీహము, అజీర్ణం, వాపులు , లెప్రసీలకు ఈ మొక్కను ఔషదముగా ఉపయెగిస్తారు.

మూలాలు

[మార్చు]