Jump to content

వాడుకరి:YVSREDDY/వాసి (ప్రసిద్ధి)

వికీపీడియా నుండి

చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందిన వాటిని వాసికెక్కినవిగా పేర్కొంటారు. పేరు ప్రఖ్యాతులు పొందిన వారిని వాసికెక్కిన వారు అంటారు. వాసిని ఖ్యాతి, ప్రసిద్ధి, కీర్తి అని కూడా అంటారు. వాసి అంటే మన్నన అనే అర్థం వస్తుంది. వాసి కెక్కడం అంటే ప్రజల మన్ననలు పొందడం అని అర్థం. రాశి పెంచుకోవడం ద్వారా వాసి పెంచుకోవచ్చు, కాని కొన్ని సందర్భాలలో రాశి పెంచుకున్నా వాసి తగ్గుతుంది, ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు విద్యుత్తును అందించి రాశిని పెంచింది, దాని వలన విద్యుత్తు వినియోగం పెరిగింది, మోటార్లు ఎక్కువ సమయం పనిచేయడంతో బోర్లలో నీరు తగ్గి మోటార్లు కాలిపోవడం వంటి సమస్యల కారణంగా 24 గంటల విద్యుత్తు పథకం ప్రజల మన్ననలు పొందలేక పోయింది.[1]

అంతర్జాలం

[మార్చు]

వికీపీడియా, గూగుల్ వాసికెక్కిన అంతర్జాలాలు.

వికీపీడియా

[మార్చు]

ప్రముఖ అంతర్జాలమైన వికీపీడియాలో వాడుకరులకు వారి దిద్దుబాట్ల సంఖ్యను బట్టి గాక వాడుకరులు అందించే సమాచారమును బట్టి ప్రాధాన్యమిస్తారు, దీనిని బట్టి దిద్దుబాట్ల సంఖ్య అనే రాశి కన్నా, ఎక్కువ సమాచారం అందించి మన్ననలు పొందటం మిన్న అని చెప్పవచ్చు. అయితే వికీపీడియాలో ఎక్కువ సమాచారం కన్నా విలువైన సమాచారం తక్కువ ఉన్నా దానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.

కట్టడాలు

[మార్చు]

ప్రపంచంలో వాసికెక్కిన కట్టడాలు ఉదాహరణకు తాజ్ మహల్, పిరమిడ్లు, చైనాగోడ

ఆంధ్రప్రదేశ్ లో చార్మినార్, గోల్కొండ కోట, వెయ్యి స్థంభాల గుడి

పుణ్యక్షేత్రాలు

[మార్చు]

ప్రపంచంలో వాసికెక్కిన పుణ్యక్షేత్రాలు తిరుపతి, మక్కా, తిరువనంతపురం

గ్రంధాలు

[మార్చు]

రామాయణం, మహాభారతం

సామెతలు

[మార్చు]

రాశి కన్నా వాసి మిన్న

ఇవి కూడా చూడండి

[మార్చు]

రాశి (కుప్ప)

మూలాలు

[మార్చు]

వర్గం:పదజాలం