వాడుకరి చర్చ:தமிழ்க்குரிசில்

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

தமிழ்க்குரிசில் గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:14, 10 ఆగష్టు 2012 (UTC)

హైదరాబాదులో తెవికీ సమావేశం[మార్చు]

தமிழ்க்குரிசில் గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అత్యంత విలువైన అభిప్రాయం తెలియ జేయండి.--జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:40, 13 మార్చి 2013 (UTC)

నేను హైదరాబాద్ వచ్చిన కాదు. నా వ్యాఖ్యలు చేస్తుంది. మీకు ధన్యవాదాలు!-தமிழ்க்குரிசில் (చర్చ) 14:27, 15 మార్చి 2013 (UTC)

convert the essay[మార్చు]

dear friend, the essay which you have suggested to convert is in the anu fonts. i have copied the matter in the M.S.Word . it seems very well. but it does not convert in the wiki page. if you have any converter change the essay from anufonts. other wise i'll type the matter --Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 13:01, 2 మే 2013 (UTC)

Thanks[మార్చు]

Thamizkurisil, Thanks for your contributions to help Telugu Wikipedia. --అర్జున (చర్చ) 13:14, 2 మే 2013 (UTC)

👍 Like
My pleasure. :)

(you can post in telugu, atleast for some greetings, so that i can learn some new words.) -தமிழ்க்குரிசில் (చర్చ) 13:19, 2 మే 2013 (UTC)

thank you to convert the essay "Simhapuri". i've known the anu converter from you. thank you my dear freiend.--Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 13:42, 2 మే 2013 (UTC)

స్వాగతం[మార్చు]

Tewiki 11 logo.png

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

స్వాగతం[మార్చు]

Tewiki 11 logo.png

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

రైల్వే వ్యాసములు[మార్చు]

தமிழ்க்குரிசில் గారూ ! దక్షిణ తూర్పు మధ్య రైల్వే అనేది ఒక మండలము గురించిన వ్యాసము. ఆగ్నేయ మధ్య రైల్వే రైళ్లు (భారతదేశం) అనేది ఆ జోను నందలి రైళ్ళు గురించిన సమాచారము ఉంటుంది. కాబట్టి రెండు వ్యాసములు విలీనము కుదరదు. JVRKPRASAD (చర్చ) 16:30, 2 అక్టోబరు 2015 (UTC)

Ok :) -తమిళ్ కురిచిల్ | தமிழ்க்குரிசில் (చర్చ) 15:58, 4 సెప్టెంబరు 2016 (UTC)

Help for DLI Telugubooks metadata conversion to Telugu script[మార్చు]

వాడుకరి:தமிழ்க்குரிசில், Around 2013, you have created a catalog of DLI telugu books and posted on Telugu Wikipedia. I am currently making efforts to complete the catalog of all Telugu books hosted on archive.org from digital library of india collection.Can you connect me with people, who have helped in that effort?--అర్జున (చర్చ) 00:25, 17 సెప్టెంబరు 2018 (UTC)