వాడుకరి చర్చ:అఖిల్ హర్ష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం[మార్చు]

అఖిల్ హర్ష గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

అఖిల్ హర్ష గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని (OOUI JS signature icon LTR.png) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
Wiki-help.png
బయటి లింకులు

వికీపీడియా కేవలం లింకుల సముదాయం కాదు. కానీ అవసరమైన చోట్ల వీటిని వాడవచ్చు. వీటిని మామూలుగా వ్యాసం చివరలో ==బయటి లింకులు== అనే శీర్షిక కింద చేరుస్తారు. బయటి లింకులను సూచించడానికి "[URL link title]" అని వాడవచ్చు. ఉదాహరణకు [http://www.wikibooks.org వికీబుక్స్] ఈ విధంగా కనిపిస్తుంది. Wikibooks. కానీ కేవలం ఒక్క పదంతో సరిపెట్టకుండా ఆ పేజీలో ఏముందీ సంక్షిప్తంగా రాస్తే బాగుంటుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా


ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.



  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   శ్రీరామమూర్తి (చర్చ) 08:46, 24 నవంబర్ 2019 (UTC)

ఇండియాకి వున్న 5 ముఖ్యబలాలు వీటివల్లే మన దేశం గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

ఇండియాకి వున్న 5 ముఖ్యబలాలు వీటివల్లే మన దేశం గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

మూలాలు, లింకులు లేవు. శీర్షిక ఒక వాక్యంలా ఉంది. స్వంత అభిప్రాయాలు చేర్చినట్లు ఈ వ్యాసం ఉంది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 10:04, 26 నవంబర్ 2019 (UTC) --కె.వెంకటరమణచర్చ 10:04, 26 నవంబర్ 2019 (UTC)