వాడుకరి చర్చ:117.203.110.33

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దయచేసి మీ పేరుతో లాగిన్ అవండి. అప్పుడు మేము మీతో సంభాషించడానికి అనువుగా ఉంటుంది. ఇది చాలా సులభమైన ప్రక్రియ. మరిన్ని వివరాలకు వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి? చూడండి.


దయచేసి అకౌంటు సృష్టించుకోండి. దయచేసి మీ పేరుతో లాగిన్ అవండి. అప్పుడు మేము మీతో సంభాషించడానికి అనువుగా ఉంటుంది. ----కె.వెంకటరమణచర్చ 09:44, 6 జూన్ 2017 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ముప్పవరపు వెంకయ్యనాయుడు వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

ముప్పవరపు వెంకయ్యనాయుడు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఇది వరకే ఈ పేజి ఉంది

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. Pranayraj Vangari (Talk2Me|Contribs) 16:21, 19 జూలై 2017 (UTC) Pranayraj Vangari (Talk2Me|Contribs) 16:21, 19 జూలై 2017 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఐపీ అడ్రసు X వాడుకరిపేరు[మార్చు]

మీరు ఒక్క 2017 లోనే 3800 పైచిలుకు దిద్దుబాట్లు చేసి ఉన్నారు. ఈ ఒక్క ఐపీ చిరునామా నుంచే!

సాధారణంగా లాగినవకుండా, ఐపీ అడ్రసుతో రాసేవాళ్ళు చిలిపి రాతలు రాయడమో, వికీని చెడగొట్టడమో చేస్తూంటారు. కానీ మీరు చేస్తున్న దిద్దుబాట్లు దాదాపుగా అన్నీ వికీని మెరుగుపరచేవే అయి ఉండాలి. మీరు 3850 కి పైగా దిద్దుబాట్లు చేస్తే కేవలం రెండే దిద్దుబాట్లు రద్దయ్యాయి. అలాంటపుడు వాడుకరి పేరుతోనే రచనలు చెయ్యవచ్చు గదా!? వాడుకరి పేరుతో రాస్తే ఉండే ప్రయోజనాల గురించి మీకు తెలిసే ఉంటుంది, అయినా మీరు ఇలాగే రాయాలని నిశ్చయించుకున్నారని నేను నమ్ముతున్నాను. అయితే, వాడుకరి పేరుతో రాస్తే ఉండే ప్రయోజనాల గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నాను.

  • మీ స్వంత పేరుతో రాస్తే ఆయా రచనల శ్రేయస్సు మీ పేరుకే చెందుతుంది.
  • ఒకవేళ మీ స్వంత పేరు బయటికి తెలియడం ఇష్టం లేకపోతే ఒక పెట్టుడు పేరు పెట్టుకుని రచనలు చెయ్యవచ్చు. (నేను అలాగే చేస్తున్నాను). అయితే, స్వంత పేరు పెట్టుకోనపుడు ఇక ఏ పేరైతే ఏంటి, ఐపీ అడ్రసునే పెట్టుడు పేరు అనుకోవచ్చు గదా అనొచ్చు. అది నిజమే! కాకపోతే -
    • 123.212.103.143 అని పిలవడం కంటే చదువరి అని అనడం తేలిక గదా!
    • ఐపీ అడ్రసును బట్టి మీరు ఎక్కడి నుండి రాస్తున్నారో తెలుస్తుంది. వాడుకరిపేరుతో చేస్తే అది తెలియదు.
    • కాలాంతరంలో ఏ కారణం చేతనైనా మీ ఫిక్స్‌డ్‌ ఐపీ అడ్రసు మారిపోయి, అది మరెవరికైనా కేటాయింపు జరిగితే? మీ రచనల శ్రేయస్సంతా ఆ కొత్త ఓనరుకే చెందుతుంది.

"ఎందుకీ సోదంతా? నే నసలు శ్రేయస్సును ఆశిస్తే గదా, ఆ బాధలన్నీ! నాకు ఆ శ్రేయస్సు అక్కర్లేదు" అని మీ రనేటట్లైతే .. రైఠో కొనసాగించండి. అయితే, మూలాలను చేర్చడం ఎలాగో మీరు తెలుసుకుంటే మీ రచనలు మరింత మెరుగ్గా ఉంటాయి. ఉంటానండి. __చదువరి (చర్చరచనలు) 17:15, 14 ఆగస్టు 2017 (UTC)Reply[ప్రత్యుత్తరం]

పుట్లపాలెం వ్యాసం తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

పుట్లపాలెం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఇది అజ్ఞాత వాడుకరి రాసిన పేజీ. గ్రామ వివరాలకు సంబంధించిన విషయానికి గానీ ఎటువంటి మూలాలు లభ్యమగుట లేదు. ఇందులోని చారిత్రక విషయాలకు సంబంధించిన మూలాలు కూడా లభ్యమగుట లేదు. ఈ వ్యాసాన్ని తొలగించాలి.-- K.Venkataramana -- 13:57, 6 ఏప్రిల్ 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పుట్లపాలెం పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. -- K.Venkataramana -- 13:57, 6 ఏప్రిల్ 2021 (UTC) -- K.Venkataramana -- 13:57, 6 ఏప్రిల్ 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]