వాడుకరి చర్చ:Abbu

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం![మార్చు]

Abbu గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. త్రివిక్రమ్ 06:30, 12 నవంబర్ 2006 (UTC)

ఇంకాస్త వ్రాయండి[మార్చు]

పదహారణాలా తెలుగబ్బాయీ! నమస్కారం. మీ బ్లాగు చూసాను. తెలుగు వికీకి మీ వంటివారి రచనలు చాలా అవుసరం. మీరు ప్రారంభించిన వ్యాసాల గురించి చిన్న విన్నపం.

  • ఒకటి రెండు ముక్కలు, ఫొటోలతో ఆపకుండా వ్యాసాలు పొడిగించండి. ఇప్పటికే చిన్న వ్యాసాలు మనకు నామోషీగా ఉంటున్నాయి.
  • మీ బ్లాగులో చక్కని ఫొటోలున్నాయి. వాటిని తెలుగు వికీలో వాడుకొన వచ్చునా?

--కాసుబాబు 08:28, 11 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలు అప్‌లోడు చేసేటప్పుడు[మార్చు]

పదహారణాల తెలుగబ్బాయీ!

  • మీరు బొమ్మలు అప్‌లోడ్ చేసినప్పుడు వాటికి మరింత స్పష్టమైన పేర్లు పెడితే బాగుంటుంది. ఉదాహరణకు Kbe.jpg బదులు kondapalli_toy_elephant.jpg అంటే ఆ ఫైలును మిగిలిన వ్యాసాలలో కూడా వాడుకోవడానికి అందరికీ వీలుగా ఉంటుంది.
  • "దశావతారాలు" - కొండపల్లి బొమ్మ ఫొటో అప్‌లోడ్ చేయగలరా? దానిని దశావతారాలు వ్యాసంలో పెడదాము.

--కాసుబాబు 13:16, 30 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

From the English wikipedia[మార్చు]

Hi. I am from the english language wikipedia. Can you please take a look at the Narasimha Rao article there and try to improve it. The Telugu version is better. Thanks.

చిరంజీవి బొమ్మ[మార్చు]

చాలా మంచి చిరంజీవి ఛాయా చిత్రము అందించారు. కాని ఆ చిత్రానికి కాపీ రైటు కి సంబంధించిన విషయాలు అందించింలేదు. ఆ విషయాలు ఒక వారం లోపల అమ్దిమ్చని ఎడలా ఆ ఛాయా చిత్రాన్ని తొలగించే అవకాశం ఉన్నది. బొమ్మ ఎక్కడ నుంది లభించిందో తెలుపవలెను. బొమ్మ:Mega star Chiru.jpg

బొమ్మలు వాటి లైసెన్సులు[మార్చు]

మీరు ఎక్కించిన చాలా బొమ్మలకు లైసెన్సులు చేర్చలేదు, వాటిని ఎక్కడి నుండీ తెచ్చారనే వివరాలను కూడా చేర్చలేదు. తెలుగు వికీపీడియాకు బొమ్మలు ఎంత ముఖ్యమో వాటి లైసెన్సు వివరాలు కూడా అంతే ముఖ్యం. ఇంకో వారం పది రోజుల లోపట వాటన్నిటికీ లైసెన్సు వివరాలను చేర్చకపోతే అవన్నీ తెలుగు వికీపీడియా నుండీ తొలగించబడతాయి. అంతేకాదు మీరు బొమ్మలను వికీపీడియాలో ఎక్కిస్తున్నప్పుడే ఆ బొమ్మకు సంబందించిన లైసెన్సు ఎంచుకోవడానికి ఒక Dropdown పట్టిక వస్తుంది గమనించండి. అందులో మీకు కావలసిన ఉచిత లైసెన్సు లేకపోతే రచ్చబండలో అడగండి, అటువంటి లైసెన్సుపట్టీని సభ్యులు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. __మాకినేని ప్రదీపు (+/-మా) 10:34, 28 సెప్టెంబర్ 2007 (UTC)

మీరు వికీపీడియాలోకి మంచి మంచి బొమ్మలు ఎక్కిస్తున్నా కూడా, వాటికి లైసెన్సు వివరాలు, మరియు మూలాలు చేర్చక పోవటం వలన, మీరు ఇప్పటివరకూ ఎక్కించిన బొమ్మలన్నిటినీ(7 బొమ్మలు తప్ప) తొలగించేసాను. ఇక ముందు కొత్త బొమ్మలను చేర్చేటప్పుడు upload formలో ఉన్న వివరాలను ఒక సారి చదివండి, ఆ తరువాత సరయిన వివరాలు ఉంటేనే బొమ్మలను అప్లోడు చేయండి. ఈసారి వివరాలు లేకుండా బొమ్మలను చేరిస్తే గనక వాటిని వెంటనే తొలగించేస్తారు. __మాకినేని ప్రదీపు (+/-మా) 19:18, 12 అక్టోబర్ 2007 (UTC)

2013-11-19కి ముందు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు[మార్చు]

@Abbu గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. 2013-11-19కి ముందు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు NFUR లాంటి మూస వాడి చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. మీరు ప్రయత్నించి, ఒక వారం రోజులలోగా మీకు అదనపు సమయం కావలసి వస్తే తెలియచేయండి. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 15:03, 1 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

దస్త్రం:Nanda.jpg పేజీని వికీపీడియా నుండి సత్వరమే తొలగించాలని దానిలో ఒక ట్యాగు పెట్టారు. కింది కారణం వల్ల ఆ ప్రతిపాదన చేసారు:

Copyright

సత్వర తొలగింపు ప్రమాణాల ప్రకారం, వికీపీడియా ప్రమాణాలకు అనుగుణంగా లేని వ్యాసాలను ఏ క్షణంలోనైనా తొలగించవచ్చు.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, పేజీకి వెళ్ళి అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే ఇక్కడ అభ్యర్ధించవచ్చు. Baddu676 (చర్చ) 06:09, 25 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

దస్త్రం:Sacets.jpg పేజీని వికీపీడియా నుండి సత్వరమే తొలగించాలని దానిలో ఒక ట్యాగు పెట్టారు. కింది కారణం వల్ల ఆ ప్రతిపాదన చేసారు:

copyright of st johns college chirala

సత్వర తొలగింపు ప్రమాణాల ప్రకారం, వికీపీడియా ప్రమాణాలకు అనుగుణంగా లేని వ్యాసాలను ఏ క్షణంలోనైనా తొలగించవచ్చు.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, పేజీకి వెళ్ళి అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే ఇక్కడ అభ్యర్ధించవచ్చు. Baddu676 (చర్చ) 06:10, 25 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]