వాడుకరి చర్చ:Abul hasan
Abul hasan గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. విశ్వనాధ్ (చర్చ) 03:39, 7 ఆగష్టు 2012 (UTC)
Invite to WikiConference India 2011
[మార్చు]Hi Abul hasan,
The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011. But the activities start now with the 100 day long WikiOutreach. Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)
We look forward to see you at Mumbai on 18-20 November 2011 |
---|
మీ సభ్యపేజీ గురించి
[మార్చు]మీ సభ్యపేజీని ప్రచారం కోసం వాడుకుంటున్నట్లుగా గమనించబడింది. దీనికి సంబంధించి వివరణ కోరబడినది. ప్రస్తుతానికి మీ సభ్యపేజీ వివరాలు మూసివేయబడినది. నెలవంక తెలుగు సభ్యపేజీలోకూడా ఇదే విధంగా ప్రచారం కోసం సమాచారం నింపబడింది. ఇలా చేయడం తెవికీ నిబంధనలకు విరుద్ధము. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:18, 7 ఆగష్టు 2012 (UTC)
- హెచ్చరించిననూ మళ్ళీ మీ సభ్యపేజీలో తెవికీకి సంబంధం లేని చాలా పెద్ద సమాచారం చేర్చబడినది. మీ ధోరణి ఇక ముందు మార్చుకోకపోతే మీపై నిరోధం విధించబడుతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:57, 8 ఆగష్టు 2012 (UTC)