Jump to content

వాడుకరి చర్చ:Ainapudi Venkata Krishna Rao

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

Ainapudi Venkata Krishna Rao గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Mpradeepbot 07:36, 12 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
మీ సభ్య పేజీ

అకౌంట్ ఉన్న ప్రతీ సభ్యులు తమకు సంబంధించిన ఒక పేజీ సృష్టించుకోవచ్చు. మీరు లాగిన్ అయి ఉన్నప్పుడు మీ సభ్యనామము పైన మధ్యలో కనిపిస్తుంది. ఆ పేరుపైన నొక్కి మీరు తమ సభ్యపేజీలోకి వెళ్ళవచ్చు. ఒకవేళ మీరు మొట్టమొదటిసారి క్లిక్ చేస్తే అచేతనంగా దిద్దుబాటు పెట్టె తెరచుకుంటుంది, తరవాత ఎప్పుడు క్లిక్ చేసినా మీపేజీ తెరవబడుతుంది. "మార్చు" అనే లింకును నొక్కి మీరు మీ సభ్యపేజీలో మార్పులు చేయవచ్చు. అందులో మీరు తమగురించిన విషయాలను చేర్చండి. మీ చర్చాపేజీ ఇతర సభ్యులు మీతో చర్చించడానికి ఉపయోగపడుతుంది. మీరు ప్రయోగాలు చేసుకోవడానికి ఉపపేజీలను కూడా తయారుచేసుకోవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Maa voori pearu list lo ledu.

[మార్చు]

మా వూరి పెరు లిస్త్ లొ లెదు. ఏల ఛెఅర్ఛాలి? పదహారెల్ల తెల్ుగు పిల్ల లన్గా వూని థొ వున్న ఫొతొ ఎమైన దొరుకుతున్దా?

మీఊరి పేరు, అది ఏ మండలంలో, ఏ జిల్లాలో ఉందో వివరాలు ఇవ్వండి. చేర్చవచ్చు.విశ్వనాధ్. 08:40, 12 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

Maa Voori Peru

[మార్చు]
  • విస్వనథ్ గారు, మీకు కృతజ్ఞతలు. మా వూరి పెరు ఘంటసాల, మందలమ్ --ఘంటశాల క్రిష్నాజిల్లా
ఘంటసాల (కృష్ణా జిల్లా) -- ఇదిగోండి మీ ఊరికి లింకు. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:23, 12 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
మీ పేరు మార్పునకు వైజాసత్యగారి పేజీలో [ఇక్కడ] ఒక సందేశం రాయండి. ఆయన మార్పు చేస్తారు.విశ్వనాధ్. 12:35, 12 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మ:Ab.png లైసెన్సు వివరాలు

[మార్చు]

ఈ బొమ్మకు తగిలించిన ట్యాగులో ఉన్న ["To the uploader: this tag is not a sufficient claim of fair use. You must also include the source of the work, all available copyright information, and a detailed fair use rationale."] వాక్యాన్ని చదివారా? ఈ బొమ్మను మీరు ఎక్కడి నుండి, ఎలా సేకరించారో వివరంగా తెలుపండి. కాపీహక్కులున్న బొమ్మను సంభందిత వ్యాసంలో నిజంగా అవసరమైతేనే FairUseగా వాడగలము. ఒకవేళ ఏ వ్యాసంలోనూ ఉపయోగించకపొతే, ఆ బొమ్మను వెంటనే తొలగించే ఆస్కారం ఉంటుంది. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:49, 15 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]