వాడుకరి చర్చ:BalKan7

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

BalKan7 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   సి. చంద్ర కాంత రావు- చర్చ 18:45, 27 సెప్టెంబర్ 2012 (UTC)

మీ ఖాతా పేరు మారబోతోంది[మార్చు]

08:29, 20 మార్చి 2015 (UTC)

వికీచర్చలలో సంతకం[మార్చు]

@BalKan7 గారు, వికీపీడియా నాణ్యతను పెంచేదిశగా, సవరణలు, చర్చాపేజీలలో వ్యాఖ్యలు చేస్తున్నందులకు ధన్యవాదాలు. చర్చాపేజీలలో వ్యాఖ్యతో పాటు మీరు వికీసంతకం చేయండి. లింకులో చర్చఉపకరణాలు చేతనం చేసి భద్రపరచితే, సాఫ్ట్వేర్ తనంతట తానే సంతకం చేరుస్తుంది. అలాగే మీ వ్యాఖ్యలో దోషముందనిపించిన సవరణను చేర్చిన వ్యక్తి వాడుకరి పేజీకి లింకు ఇవ్వడం ఇస్తే , (నేను ఈ వ్యాఖ్యలో మీ వాడుకరిపేరుకి లింకు చేర్చాను చూడండి అలా) వారికి సందేశం అంది సత్వర చర్యకు వీలవుతుంది. సందేహాలుంటే మీ సందేహం మీ చర్చాపేజీలో చేర్చి, {{సహాయం కావాలి}} అనే కనబడే పదాలు చేర్చండి. మీకు త్వరగా ఇతర క్రియాశీల సభ్యులనుండి స్పందన వుంటుంది. అర్జున (చర్చ) 13:19, 18 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]