వాడుకరి చర్చ:Chandroos
- Its great that you are contributing to Telugu wikipedia. కొత్త సభ్యులకి ఇక్కడ సదా సుస్వాగతము.
- కొత్త సభ్యుల పట్టిక కు మీ పేరు జత చేయండి.
- Before getting too in-depth, you may want to read about వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాలు.
- ఏమైనా సందేహాలకు తరచూ అడిగే ప్రశ్నలు చూడండి.
- For editing help please see the help page at English wiki and for formatting see సహాయము or manual of style.
- Play around and experiment in ప్రయోగశాల
- మీకేమైనా వికీపీడియా కు సంబంధించిన ప్రశ్నలు ఉంటే రచ్చబండ లో అడగండి మిగిలిన ప్రశ్న లకి సహాయ కేంద్రం లో చూడండి.
- చేయవలసిన పనుల గురించి సముదాయ పందిరి లో చూడండి.
ఆ తరువాత కూడా మీకు ప్రశ్నలు ఉంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. --వైఙాసత్య 14:51, 30 సెప్టెంబర్ 2005 (UTC)
బొమ్మ:MarakataRajarajeswari.jpg లైసెన్సు వివరాలు
[మార్చు]Chandroosగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:MarakataRajarajeswari.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.
మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.
ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.
- ఉపయోగకరమైన లింకులు
- బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలి — బొమ్మలు వాడే విధానం — బొమ్మల కాపీహక్కు పట్టీల గురించి — లైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.
ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 17:19, 14 ఫిబ్రవరి 2008 (UTC)
బొమ్మ:KanakadurgaTemple.jpg లైసెన్సు వివరాలు
[మార్చు]Chandroosగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:KanakadurgaTemple.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.