వాడుకరి చర్చ:Cinelokam
|
|
నేనొక సినీ ప్రపంచ విహారిని. నాలాంటి సినీ ప్రియులు నలుగురు కలసిన ప్రతిచోటా కనిపిస్తారు. మా అందరి ఇష్టమైన ఈ సినిమాలను ఇంటర్నెట్లో ఒకేచోట చూడటానికి నేను చేస్తున్న ఒక చిరు సాహస యత్నం మూవీ మేళా. ఎక్కడెక్కడో ఉంటూ తెలుగు సినిమాలపై బెంగపెట్టుకున్న తోటి ఆంధ్రుల కోసం నేను చేస్తున్న ఈ ప్రయత్నం సఫలం కావాలని ఆశీర్వదించండి. --Cinelokam 11:35, 8 జూలై 2007 (UTC)సినీలోకం
- వికీపీడియా ప్రకటణలు చేసుకోడానికి వేధిక కాదు, సినిమాల చోరీ చేసుకోవడానికి అంతకంటే వేధిక కాదు. మీరు తెలుగు సినిమా ప్రాజెక్టులో సభ్యులైనందుకు ధన్యవాదాలు. మీరు తెలుగు దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, స్టూడియోలు వగైరాల గురించి రాయవచ్చు. ఈ లింకులో వికీపీడియాలో ఇప్పటివరకూ తయారయిన తెలుగు సినిమాకు సంబందించిన వ్యాసాలు చూడవచ్చు. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 13:45, 8 జూలై 2007 (UTC)
ఆహ్వానం : ఆజాదీ కా అమృత్ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)
[మార్చు]నమస్కారం ,
తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 03:49, 1 సెప్టెంబరు 2021 (UTC)