వాడుకరి చర్చ:Dattu

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Dattu గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు 11:49, 12 నవంబర్ 2007 (UTC)


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

దయచేసి గమనించండి

[మార్చు]

దత్తుగారూ! నమస్కారం. వెంకట రాజు పాలెం(మద్దిపాడు) వ్యాసాన్ని మొదలు పెట్టినందుకు కృతజ్ఞతలు. మీరు తెలుగు చక్కగా వ్రాస్తున్నారు గనుక మీ సహకారం తెలుగు వికీకి ఎంతో అమూల్యమైనది. దయచేసి కొన్ని విషయాలు గమనించండి.

  • మీ గురించిన సమాచారం మీ సభ్యుని పేజీలో ఉండవచ్చును గాని మీ పేరు మీద వేరే వ్యాసం ఉడడం వికీ ఆనవాయితీ కాదు. కనుక దత్తేశ్వర రావు అనే వ్యాసం చెరిపివేయబుతుంది. అందుకు అనుగుణంగా మీరు మీ గురించి వ్రాసిన సమాచారాన్ని మీ సభ్యుని పేజీలోకి మార్చాను. అన్యధా భావింపవద్దు.
  • మీవూరి గురించి, ఇతర వూళ్ళగురించి, మరే విషయాన్ని గురించైనా వికీలో వ్రాస్తూ వుండండి. లేదా ఉన్న వ్యాసాలలో తప్పులు సరిదిద్దండి. కొన్ని సూచనల కోసం ఇక్కడ మరియు ఇక్కడ చూడండి.
  • దయచేసి మీరు నిరుత్సాహపడకుండా మీ తెలుగు వికీ ప్రస్థానాన్ని కొనసాగించండి.

--కాసుబాబు 12:01, 12 నవంబర్ 2007 (UTC)

దత్తుగారూ మీ గ్రామము యొక్క ఈ వివరాలు ఇక్కడ ఇవ్వగలరేమో చూడండి...విశ్వనాధ్. 12:13, 12 నవంబర్ 2007 (UTC)