వెంకటరాజు పాలెం (మద్దిపాడు)
స్వరూపం
(వెంకట రాజు పాలెం(మద్దిపాడు) నుండి దారిమార్పు చెందింది)
వెంకటరాజు పాలెం (మద్దిపాడు) | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°35′7.58″N 80°2′24.04″E / 15.5854389°N 80.0400111°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | మద్దిపాడు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 523211 |
వెంకట రాజు పాలెం, ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.. ఇది జిల్లా కేంద్రమైన ఒంగోలు పట్టణమునకు ఏడు కిలో మీటర్లదూరంలో ఉంది.
దేవాలయాలు
[మార్చు]శ్రీ సీతారామస్వామివారి ఆలయం.
వ్యవసాయం, నీటి వనరులు
[మార్చు]ఈ గ్రామంలో ముఖ్య వ్యవసాయం - పొగాకు, శనగలు కూడా పండిస్తారు.
జనాభా
[మార్చు]మొత్తము గ్రామ జనాభా 350 ఇంచు మించుగా వుందురు.
విద్యా సౌకర్యాలు
[మార్చు]5వ తరగతి వరకు విద్యా సదుపాయం ఉంది.
రవాణా సౌకర్యాలు
[మార్చు]ఈ గ్రామం జాతీయ రహదారికి దగ్గరిగా ఉంది.
విశేషాలు
[మార్చు]ఈ గ్రామం మొత్తము కమ్మ కులము వారు వున్నరు.
మూలాలు
[మార్చు]ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |