వెంకటరాజు పాలెం (మద్దిపాడు)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వెంకట రాజు పాలెం
—  రెవిన్యూ గ్రామం  —
వెంకట రాజు పాలెం is located in ఆంధ్ర ప్రదేశ్
వెంకట రాజు పాలెం
అక్షాంశరేఖాంశాలు: 15°37′20″N 80°01′23″E / 15.62221°N 80.023014°E / 15.62221; 80.023014
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం మద్దిపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

వెంకట రాజు పాలెం, ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలానికి చెందిన గ్రామము.[1]. ఇది జిల్లా కేంద్రమైన ఒంగోలు పట్టణమునకు ఏడు కిలో మీటర్లదూరంలో ఉంది.

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

శ్రీ సీతారామస్వామివారి ఆలయం.

వ్యవసాయం, నీటి వనరులు[మార్చు]

ఈ గ్రామములో ముఖ్య వ్యవసాయం - పొగాకు, శనగలు కూడా పండిస్తారు.

జనాభా[మార్చు]

మొత్తము గ్రామ జనాభా 350 ఇంచు మించుగా వుందురు.

విద్యా సౌకర్యాలు[మార్చు]

5వ తరగతి వరకు విద్యా సదుపాయం ఉంది.

రవాణా సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామము జాతీయ రహదారికి దగ్గరిగా ఉంది.

విశేషాలు[మార్చు]

ఈ గ్రామము మొత్తము కమ్మ కులము వారు వున్నరు.  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు