వాడుకరి చర్చ:Elitre (WMF)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Elitre (WMF) గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Elitre (WMF) గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Bhaskaranaidu (చర్చ) 02:19, 10 సెప్టెంబరు 2014 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
మీకు తెలుగు సాహిత్యంపై ఆసక్తి ఉన్నదా?

వికీపీడియాలో తెలుగు సాహిత్యం గురించిన వ్యాసాలు ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయడానికి పుష్కలంగా అవకాశాలున్నాయని వేరే చెప్పనక్కరలేదు. తెలుగు సాహిత్యం వ్యాసాలకు కేంద్ర వ్యాసాలుగా ప్రారంభించిన క్రింది వ్యాసాలు చూడండి-

వీటిలో ఎర్రలింకులు అనేక ఇతర వ్యాసాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. విజృంభించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Bhaskaranaidu (చర్చ) 02:19, 10 సెప్టెంబరు 2014 (UTC)