వాడుకరి చర్చ:Entlinkt

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Entlinkt గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png Mradeepbot (చర్చ) 22:05, 15 ఫిబ్రవరి 2008 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
భావ ప్రకటనా స్వేచ్ఛ - అసభ్య పదజాలం

ఒకోమారు వాక్స్వాతంత్ర్యము, భావ ప్రకటనా స్వేచ్ఛ అన్న దృక్పధాలకు, అసభ్య పదజాలం అనే అభిప్రాయానికి మధ్య విభేదాలు తల యెత్తవచ్చును. వికీపీడియా ప్రాధమిక లక్ష్యం విజ్ఞాన సర్వస్వం తయారు చేయడం. ఈ లక్ష్యానికి భంగం కలుగకుండా, వివిధ పదజాలం ప్రయోగాన్ని ఈ పరిధులలో చేయవచ్చును.

  • "అసభ్య పదజాలం" అనబడే వాటి గురించి తటస్థమైన, నిర్ధారింపదగిన, ప్రాధమిక పరిశోధన కాని వ్యాసాలు వ్రాయవచ్చును.
  • చర్చా పేజీలలో ఇటువంటి పదాలను వాడడం నిషేధం.
  • సభ్యనామాలలో కూడా ఇటువంటి పదాలు నిషేధం.

మరికొన్ని మార్గదర్శకాల కొరకు ఆంగ్ల వికీ పేజీలు Wikipedia:Profanity మరియు quick ban మరియు Wikipedia:No offensive usernames చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల