వాడుకరి చర్చ:Gandharva

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Gandharva గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 17:34, 1 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు చేర్చే బొమ్మలు[మార్చు]

మీరు బొమ్మలు చేరుస్తున్నందులకు ధన్యవాదాలు. బొమ్మలు పేర్లు అర్థవంతంగా వుండేటట్లు చూడండి. కనీసం ఒక వ్యాసంలోనైనా వాడటానికి ప్రయత్నించండి. అన్ని ప్రాజెక్టులకు వుపయోగంగా వుండటానికి కామన్స్ ప్రాజెక్టులో చేర్చండి. మరింత సమాచారానికి వికీపీడియా:బొమ్మలు అప్ లోడు చెయ్యడంచూడండి.--అర్జున (చర్చ) 00:51, 23 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]