వాడుకరి చర్చ:Gaudio

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Gaudio గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png Mpradeepbot (చర్చ) 14:11, 14 జనవరి 2009 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
బొమ్మలు వాడే ముందు గమనించండి

బొమ్మలను అప్‌లోడ్ చేయడానికి ముందు పరిశీలించవలసిన అంశాలు:

  1. అవి కాపీ హక్కులకు లోబడి ఉండాలి.
  2. అనవుసరమైన భాగాలను క్రాప్ చేయండి (ఉదా:ఆకాశం భాగం)
  3. బొమ్మకు స్పష్టంగా, వివరణాత్మకంగా ఉండే పేరు పెట్టండి.
  4. మీరు ఆ బొమ్మను వాడే వ్యాసానికి, బొమ్మకు సంబంధం ఉండాలి.
  5. వీలయినంత వరకు ఎక్కువ రిజల్యూషన్ ఉన్న బొమ్మను వాడండి.
  6. అభ్యంతరకరమైన, అసభ్యకరమైన బొమ్మలు పెట్టవద్దు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల