Jump to content

వాడుకరి చర్చ:Gbullabbai

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

Gbullabbai గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao(చర్చ) 10:31, 5 అక్టోబర్ 2008 (UTC)


ఈ నాటి చిట్కా...
విక్షనరీ

వికీపీడియాకు అనుబంధ ప్రాజెక్టుయైన విక్షనరీ బహుభాషా పదకోశం. వికీపీడియాలో పెద్దగా రాయలేని వ్యాసాలను ఇక్కడ కొద్దిపాటి వివరణలతో రాయవచ్చు.

నిన్నటి చిట్కారేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

బొమ్మలు అప్‌లోడ్ చేయడం

[మార్చు]

బుల్లెబ్బాయి గారూ! నమస్కారం. మీరు తెలుగు వికీలో ఫైలు:09032009290.jpg మరియు ఫైలు:09032009299.jpg అనే రెండు బొమ్మలు అప్‌లోడ్ చేశారు. కృతజ్ఞతలు. మీకు వీలయిన మరిన్ని స్థలాల బొమ్మలు, వ్యాసాలు చేరుస్తారనిఉ ఆశిస్తున్నాను. బొమ్మలు అప్‌లోడ్ చేసేటపుడు కొన్ని విషయాలు గమనించగలరు

  • బొమ్మ పేరు కెమెరాలో వచ్చే ఆటొమాటిక్ పేరు గాకుండా వివరణాత్మకంగా ఉండేలా, ఆంగ్లంలో వ్రాయండి. ఉదాహరణకు Kothalanka_Urs.jpg వంటి పేరు సరిపోతుంది.
  • ఆ బొమ్మ గురించి ఒకటి రెండు వాక్యాల వివరణ ఆంగ్లంలో వ్రాయండి (ఉదాహరణకు - Syed Hajarat Baba Urs Festival in Kothalanka vilalge of East Godavari Dist, AP - photographed by me on so and so date)
  • ఆ బొమ్మ మీరే తీసినట్లయితే దానికి మీరు ఉచిత కాపీహక్కుల ట్యాగ్ (మీకిష్టమైతేనే) జత చేయవచ్చును. మరిన్ని వివరాలకు వికీపీడియా:కాపీహక్కులు చూడండి.

మీరు ఉత్సాహంగా మరిన్ని బొమ్మలు చేరుస్తారని, వ్యాసాలు వ్రాస్తారని ఆశిస్తున్నాను. ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే నా చర్చాపేజీలో తప్పక వ్రాయండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:28, 23 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]