Jump to content

వాడుకరి చర్చ:Gvinay

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

Gvinay గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao(చర్చ) 19:20, 2 సెప్టెంబర్ 2008 (UTC)


ఈ నాటి చిట్కా...
వ్యాసాలను వెతకడం

వికీపీడియాలో వ్యాసాలను వెతికేటపుడు ఒక పేరును టైప్ చేసి వెళ్ళు బటన్ నొక్కితే అదే పేరుతో వ్యాసం కనుక ఉంటే అది తెరుచుకుంటుంది లేకపోతే ఒక ఎర్రటి లింకు ఇచ్చి, దానిని సృష్టించమని సలహా ఇస్తుంది. వెతుకు బటన్ మీద నొక్కితే ఆ పదం పేరుతో కలిగిన వ్యాసాల జాబితాను మీముందుంచుతుంది.

నిన్నటి చిట్కారేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

వ్యాసాలలో సంతకాలు

[మార్చు]

వినయ్ గారూ! స్వాగతం! తెలుగులో మీరు ఏ పదాన్నైనా టైపు చేయవచ్చు. తెలుగువికీలో తెలుగు టైపింగ్ పూర్తిగా అభివృద్ది చెందింది. మీరు శంకర్ అని రాయాలంటే (SaMkar) టైపు చేయాలి.కాపిటల్ లెటర్ రావలసిన చోట షిఫ్ట్ కీ పత్తుకొని ట్రై చేయండి. మీకేమైనా సహాయం కావలసి వస్తే నా చర్చాపేజీలో కానీ, ఇక్కడ కానీ అడగండి. δευ దేవా 15:36, 3 సెప్టెంబర్ 2008 (UTC)

ఇంకో విషయం వినయ్ గారూ! మీరు వ్యాసాలల్లో సంతకం చేయకండి, ఇలా ప్రతీ వారూ సంతకం చేసుకుంటూ పోతే వ్యాసంకన్నా సంతకలే ఎక్కువ అవుతాయి. పేజీ చరితంలో ఎవరు ఏ మార్పు చేసారనే విషయం రికార్డ్ చేయబడుతుంది. సంతకాలు చర్చా పేజీల్లోనే చేయాలి. δευ దేవా 15:40, 3 సెప్టెంబర్ 2008 (UTC)


వినయ్ గారూ! నమస్కారం మరియు స్వాగతం. సినిమాలకు సంబంధించి మీరు చేస్తున్న వ్యాఖ్యలు చూశాను. నిశితంగా పరిశీలిస్తున్నందుకు కృతజ్ఞతలు. దయచేసి క్రింది విషయాలు గమనించండి.

  • ఇప్పటికి ఉన్న సమాచారంలో తప్పులు ఉండవచ్చును. అది తప్పు అని మీకు ఖచ్చితంగా తెలిస్తే చొరవగా సరి దిద్దేయండి. కామెంటు వ్రాయాల్సిన అవసరం లేదు.
  • ఒకవేళ మీకు కొంత సందేహం ఉన్నట్లయితే (ఉదాహరణకు "పసిడి మొగ్గలు" గురించి), మీ కామెంటును ఆ వ్యాసం చర్చా పేజీలో వ్రాయండి. వేరెవరైనా సరి చూడడానికి ప్రయత్నిస్తారు.
  • మీరు చర్చా పేజీలో కామెంటు వ్రాసినపుడు తప్పక సంతకం చేయండి.
  • వ్యాసంలో ఏదైనా సవరణ లేదా అదనపు సమాచారం వ్రాసినపుడు వ్యాసంలో మాత్రం సంతకం చేయవద్దు.

మరేమైనా సందేహాలుంటే తప్పక నా చర్చా పేజీలో వ్రాయగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:56, 3 సెప్టెంబర్ 2008 (UTC)

కొత్త సినిమాపేజీ చేయడానికి ఈ పైనున్న సంకేతాలను ఎలా ఉపయోగించాలో దయచేసి చెప్పగలరు.