Harshtn గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
వికీపీడియాలోని సమాచారానికి కాపీహక్కులు ఉండవని చాలా మంది అనుకొంటారు. కాని ఇది నిజం కాదు. అసలు సంగతి ఏమంటే
వికీపీడియా లోని విషయం (టెక్స్టు మాత్రం)GFDL లేదా GNU Free Documentation Licenseకు లోబడి ఉంది. అంటే, ఇందులోని విషయాన్ని ఇతరులు నిరభ్యంతరంగా కాపీ చేసుకోవచ్చును, మార్చుకోవచ్చును కానీ, ఈ విషయంపై చేసిన మార్పులను అదే నియమాలకు లోబడి పంచాలి. మరియు ఆ విషయం రచయితలను పేర్కొనాలి.
వికీపీడియాలో ఉన్న బొమ్మలు అన్నింటికీ GFDL కాపీ హక్కు వర్తించదు. బొమ్మలను ఆయా బొమ్మలకు చెప్పిన కాపీహక్కులకు లోబడి వినియోగించుకోవాలి.
Talk pages are where people discuss how to make content on వికీపీడియా the best that it can be. Start a new discussion to connect and collaborate with Harshtn. What you say here will be public for others to see.