వాడుకరి చర్చ:Kiran24x7

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Kiran24x7 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao(చర్చ) 18:07, 2 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
ఇతర వ్యాసాలు పరిశీలించండి

మీకు సమయం దొరికినప్పుడు వికీపీడియాలో ఇతర వ్యాసాలు పరిశీలిస్తూ ఉండండి. దీనివలన మీకూ, వికీకీ కూడా లాభం. ఇతర వ్యాసాలలో మంచేమిటి, చెడేమిటి మీరు గమనించవచ్చును. కనిపించిన దోషాలను వెంటనే దిద్దేయండి. అప్పుడప్పుడూ ఆంగ్ల వికీ వ్యాసాలు కూడా చూడడం చాలా ఉపయోగకరం. చాలా ఆంగ్ల వికీ వ్యాసాలు మంచి ప్రమాణాలతో ఉన్నందున తెలుగు వికీ వ్యాసాల అభివృద్ధికి మీకు ఐడియాలు రావచ్చును.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

తెవికీ రచనల విధానాలు[మార్చు]

మీరు టీ న్యూస్ లో చేసిన మార్పులు వికీపీడియా:ఏది వికీపీడియా కాదు#వికీపీడీయా ప్రచార వాహనం కాదు అనుగుణంగా లేవు. దయచేసి వాటిని వారం రోజులలోగా సరిచేయండి. లేకుంటే వాటిని రద్దు చేసే అవకాశం వుంది.--అర్జున (చర్చ) 01:18, 2 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.