వాడుకరి చర్చ:Kiran murthy

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Kiran murthy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

 • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
 • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
 • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
 • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
 • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
 • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
 • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png C.Chandra Kanth Rao-చర్చ 19:03, 11 మార్చి 2010 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
మంచి వ్యాసం లక్షణాలు-3

మంచి వ్యాసం లక్షణాలు కొన్ని -

 • స్పష్టమైన వాక్యనిర్మాణం ఉండాలి.
 • వ్యాకరణ దోషాలు, అక్షర దోషాలు ఉండ కూడదు.
 • వాస్తవాలు, ఆధార సహితంగా ఉండాలి.
 • ఆ వ్యాసం శీర్షికకు అనుగుణంగా సమగ్రమైన సమాచారం ఉండాలి.

ఆంగ్ల వికీలో Wikipedia:Good article criteria అనే వ్యాసం ఉంది. ఆసక్తి ఉన్నవారు తెలుగులో వికీపీడియా:మంచి వ్యాసం లక్షణాలు అనే వ్యాసం ప్రారంభించి అభివృద్ధి చేయమని కోరుతున్నాము.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

india map[మార్చు]

వికీపీడియాకు నా యొక్క అభివందనం, నా అభిప్రాయం ప్రతీ భారత్ మ్యాప్ లొనూ కాశ్మీర్ రాష్రం లొని కొన్ని ప్రాంతాలను తీసివెసిన దానిలా చూపించడం మనస్తాపానికి గురిచెస్తుంది దయచెసి కాశ్మీర్ మరియు అరునచల్ ప్రదేశ్ పూర్తిస్థాయిని ఇవ్వమని కోరుకుంటిన్నాము. plz reply me

చాలా మంచి ప్రతిపాదన చేశారు. సభ్యులందరి దృష్టికి రావడానికి మీ ప్రతిపాదనను రచ్చబండలో కాపీ చేశాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 11:36, 26 జనవరి 2012 (UTC)

కల్వకుర్తి[మార్చు]

కిరణ్ మూర్తిగారు, మీరు విస్తరిస్తున్న కల్వకుర్తి వ్యాసాన్ని పరిశీలించాను. మీ వద్ద నిజాం విమోచనోద్యమ నాయకుడు లింగారెడ్డి గారి వివరాలు ఉంటే నాకు మెయిల్ చెయ్యండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 11:45, 26 జనవరి 2012 (UTC)