Kishoreannareddy గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
Kishoreannareddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
ప్రస్తుతం తెలుగు వికీపీడియాను సందర్శిస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. దీనివల్ల చేరే సభ్యుల సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. అంతే కాక ఈ సైటును ఎంత ఎక్కువమంది సందర్శిస్తే అంత ఎక్కువ సమాచారం చేర్చడానికి వీలు కలుగుతుంది. కాబట్టి మాటల సంధర్భంలో ఎపుడైనా ప్రస్థావన వచ్చినపుడు తెవికీ గురించి మీ మిత్రులకు పరిచయం చెయ్యండి.