Jump to content

వాడుకరి చర్చ:Lutheran

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
Lutheran గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య 03:49, 5 నవంబర్ 2006 (UTC)

మీ ఆహ్వానానికి క్రుతజ్ఞతలు

[మార్చు]

వైజాసత్య గారికి నమస్సులు. మీ ఆహ్వానం కోసం మరోమారు మీకు క్రుతజ్ఞతలు తెల్పుకొంటున్నాను. తెలియని విషయాలు మీనుండి తెలుసుకోటానికి మీ సహాయం అవసరం. - రవి ప్రసాద్

రవిప్రసాద్ గారు, వికీకి సంబంధించి మీరేవిషయము తెలుసుకోవాలన్నా నా చర్చాపేజీలో రాయగలరు. కొంత అనుభవమున్న సభ్యులనెవరిని అడిగినా తగు విధముగా సహాయము చెయ్యగలరు. మీరు మొదటిపేజీలో రాసిన సిద్ధాంతాలను ఎత్తి ఒక కొత్త పేజీ సృష్టించాను. మార్టిన్ లూథర్ 95 చర్చనీయాంశాలు పేజీ చూడండి --వైఙాసత్య 19:06, 9 నవంబర్ 2006 (UTC)


మూలాలు ఉంచు విధానం

[మార్చు]

వికిపీడియాలో వ్యాసాలలో మూలాలు చేర్చే |విధానం ఇంకా తయారీలో ఉంది. మీరు వికిపీడియాకు కొత్త కాబట్టి ఆ విధానం పాటించక పోయినా పరవాలేదు. కానీ మీరు సేకరించిన సమాచారాన్ని ఎక్కడ నుండి సేకరించారో ప్రస్తావిస్తే, ఇతరులు దానిని పరిశీలించి ఇక్కడ ఉన్న సమాచారం సరయినదే అని నిర్ధారించుకోగలుగుతారు. లేకపోతే ఆ సమాచారానికి తగిన విలివ ఉండదు. ఎంతో శ్రమకోర్చి తెలుగులోకి అనువదించినందుకు కృతజ్ఞతలు. మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 07:00, 10 నవంబర్ 2006 (UTC)

మిత్రులు ప్రదీపు గారికి, నమస్సులు.

మీ సలహాలకు ప్రొత్సాహానికి ధన్యవాదాలు. నేను మా వెబ్ సైట్ నుండే ఈ వ్యాసాన్ని గ్రహించాను. ఇంకా ఇంగ్లీష్ మూలాన్ని విటెన్ బెర్గ్ ప్రాజెచ్ట్ నుండి సంగ్రహించాను. ఇటీవలే పుస్తకంగా కూడా ప్రచురించాము. కాని ఆ మూలాలు పొందుపర్చటం చేతకాలేదు. మరొక పర్యాయం మీ సహ్రుదయ పూర్వక సలహాలకు ప్రోత్సాహానికి ధన్యవాదాలు. భవదీయుడు రవి ప్రసాద్

మూలాలు

[మార్చు]

మిత్రులు వైజాసత్య గారికి, నమస్సులు. ఏదైనా వ్యాసం వ్రాసేప్పుడు లోపలి మూలాలను ఇవ్వాల్సివచ్చినప్పుడు ఇంగ్లీషు వికిపీడియాలోని మూలాలకు లింకు ఇవ్వవచ్చా? భవదీయుడు రవి ప్రసాద్

ఆంగ్ల వికిపీడియాలోని మూలాలను తప్పకుండా ఇవ్వచ్చు రవిప్రసాద్ గారు.--వైఙాసత్య 11:29, 24 నవంబర్ 2006 (UTC)


పొడవు పేరు

[మార్చు]

రవి ప్రసాద్ గారు,

మిత్రుడు కాసుబాబు 20:51, 28 నవంబర్ 2006 (UTC)

మిత్రులు కాసుబాబు గారికి, నమస్సులు. మీ సూచన బాగుంది. ఆ వ్యాసాన్ని "పరిశుద్ధ బాప్తీస్మము" అన్న చిన్న శీర్షికకు తరలించాను. మీ ప్రశంసకు క్రుతజ్ఞుడిని. మీ మాటలు నాకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చాయి. మీరు స్రుష్టించిన అంతర్గత మూలాలలో సువార్త అనే దానికి కొంత సమాచారాన్ని జత చేసాను. మరింత సమాచారాన్ని త్వరలో జత చేయగలవాడను. మరో మారు మీకు నా ప్రణామాలు.

భవదీయుడు రవి ప్రసాద్

ప్రభురాత్రి భోజన సంస్కారం వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

ప్రభురాత్రి భోజన సంస్కారం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

మూలాలు లేవు. దీనిని వ్యాసంగా పరిగణించలేము.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ప్రభురాత్రి భోజన సంస్కారం పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణచర్చ 15:27, 16 అక్టోబరు 2022 (UTC) ➤ కె.వెంకటరమణచర్చ 15:27, 16 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]