వాడుకరి చర్చ:Madhubabu049
స్వరూపం
Madhubabu049 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. విశ్వనాధ్. 12:37, 3 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
ఈ నాటి చిట్కా...
"ఉపవర్గాలు ఎలా మొదలుపెట్టాలి?"
తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
ఉపవర్గాలను తయారుచేయడానికి, ఇప్పుడున్న వర్గంలో వర్గాన్ని తయారుచేయండి. ఉదాహరణకు [[Category:ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు ]] అని [[Category:వరంగల్ జిల్లా]]లో వ్రాస్తే సరిపోతుంది. ఒకవేళ ఆ వర్గం లేకపోతే ఎరుపు వర్ణంలో వర్గాల స్థానంలో ప్రదర్శింపబడుతుంది. కొత్త వర్గాన్ని తయారుచేయడానికి ఈ చిట్కాను చూడండి-వర్గాలు తయారు చెయ్యటం.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సహాయ అభ్యర్ధన
[మార్చు]{{సహాయం కావాలి}}
నా పెరు మధు . నెను మా ఊరి గురిన్ఛి వ్యాసాలను ఉన్ఛాలనుకున్టున్నను.సహాయమ్ ఛెయన్డి
- తెవికీ లో వ్యాసాలు రాయడానికి ఎవరిని సహయం కోరనక్కర లేదు. మీ వూరి పేరు తో వ్యాసం ప్రస్తుతం ఉందా లేదా అన్నది మీరు మొదట తెలుసుకోవాలి. అందుకు మీరు మీ వూరి పేరును ఎడమప్రక్క ఉన్న "వెతుకు" textbox లో type చేసి, ఉందా లేదా చూడండి. ఉంటే దాన్ని మెరుగుపరచండి. లేకపోతే ప్రారంభించండి. తెవికీ కి స్వాగతం సాయీ (చర్చ) 01:40, 25 ఫిబ్రవరి 2008 (UTC)