వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. మీకు వికీపీడియా విధానాలపై ఏమయినా సందేహాలు ఉంటే గనక {{సహాయం కావాలి}} అనే సందేశాన్ని (బ్రాకెట్లతో సహా) మీ చర్చా పేజీలో చేర్చండి. చేర్చిన తరువాత అక్కడే మీ కొచ్చిన సందేహాన్ని అడగండి. కొంత సేపటికి వికీపీడియా విధానాలు తెలిసిన సభ్యులు వచ్చి మీ సందేహాలను తీరుస్తారు.
నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు జరిపారో తెలుపడానికే, కాని, వ్యాసాలలో చెయ్యరాదు సుమండీ.)
మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న పెట్టెలోని లింకులను అనుసరించండి, అవి కూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
తెలుగు వికీపీడియాకు తోడ్పడాలన్న మీ ఆలోచన బాగుంది. సుస్వాగతం. హ్యారి పాటర్ కథ ఈనాడులో ప్రచురితమైంది. ఇక్కడ దాన్ని అతికించటం కాపీహక్కుల ఉల్లంఘన క్రిందికి వస్తుంది. ఇలా కత్తరింపు, అతికింపులు కాకుండా ఇంకేదైనా విజ్ఞానసర్వస్వానికి పనికివచ్చేది రాయాలని అభ్యర్ధన (ఉదాహరణకు మీ ఊరి గురించు వ్రాయండి) --వైజాసత్య10:26, 18 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]