Jump to content

వాడుకరి చర్చ:Namboori

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

Namboori గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Mpradeepbot 19:05, 5 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
వ్యాసాలను వెతకడం

వికీపీడియాలో వ్యాసాలను వెతికేటపుడు ఒక పేరును టైప్ చేసి వెళ్ళు బటన్ నొక్కితే అదే పేరుతో వ్యాసం కనుక ఉంటే అది తెరుచుకుంటుంది లేకపోతే ఒక ఎర్రటి లింకు ఇచ్చి, దానిని సృష్టించమని సలహా ఇస్తుంది. వెతుకు బటన్ మీద నొక్కితే ఆ పదం పేరుతో కలిగిన వ్యాసాల జాబితాను మీముందుంచుతుంది.

నిన్నటి చిట్కారేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

ఈ బొమ్మకు సంభందించి ఒక చిన్న వివరం తప్ప మిగతావన్నీ బగానే చేర్చారు. మీకు గుర్తుంటేగనక ఆ బొమ్మను ఏ పత్రిక (పేరు) నుండీ తీసుకున్నారో కూడా తెలుపండి. కేవీఐయ్యార్ వ్యాసం బాగుంది. ఆయన గురించి నేను ఇప్పటి వరకూ వినలేదు! __మాకినేని ప్రదీపు (+/-మా) 16:18, 12 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నేను చేర్చేసాను లెండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 16:22, 12 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నేను కండలు పెంచాలని కలలు కంటున్న రోజుల్లో నాకు అయ్యర్ వ్రాసిన ఒక పుస్తకం దొరికింది. అప్పటినుండి అయ్యర్ ఫ్యాన్ అయిపోయాను. మన దేశానికి చెందిన ఒక వ్యక్తి ఆ రోజుల్లో అలాంటి పేరు సాధించడం గర్వకారణమే కదా. ఆ ఫోటో కూడా ఆ పుస్తకంలోనిదే. 1936 లొ వ్రాసిన 'Perfect physique' by K.V. Iyer ఆ పుస్తకం పేరు. దాని కాపే హక్కులు ప్రస్తుతం అప్రస్తుతమైపోయంటాయని నా భావన. ఆయన ఫోటోలున్న పేజీ లింకును ఎవరో, ఎందుకో తొలగించారు. కారణం చెబితే సంతోషిస్తాను. ఇంకా మన కోడి రామ్మూర్తి నాయుడు గారి గురించి ఒక వ్యాసం వ్రాయాలి తీరిక దొరికినప్పుడు. Namboori 22:43, 12 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

దేశభాషలందు తెలుగు లెస్స

[మార్చు]

నంబూరిగారు నమస్తే, తెవికి లో మిమ్మల్ని కలుసుకోవడం ఆనందదాయకం. వికిపీడియాపై మీఅభిప్రాయాలు లో మీ అభిప్రాయాలను చూసి మీ బాధ్యతాయుతస్పందన మరియు తపన చూసి మీకు వ్రాయాలనిపించింది. నేను గత ఐదారు నెలలుగా తెవికి కొరకు కృషిచేస్తున్నాను. ఒకసారి ఓపత్రికలో చూశాను ప్రపంచంలోని చాలా భాషలు నశిస్తున్నాయి అందులో తెలుగు కూడా ఒకటి అని, ఈ వార్త నాకు నా కర్తవ్యాన్ని బోధించింది. నాప్రియమయిన తెలుగుభాష కొరకు ఏదో కొంత సేవ చేసి కాస్త తృప్తిపడదామని తెవికి సభ్యుడయ్యాను. ఇవికిని విజ్ఞానసర్వస్వంగా వాడుతూ వుండేవాడిని. తెవికిగూడా పరిచయమే. కాని తెవికి ద్వారా ఇంతమంది మంచి తెలుగువారిని కలుసుకోవడం శుభప్రదం. మీకృషికి ఇవేనాధన్యవాదాలు. మిత్రుడు, తెలుగుభాషాభిమాని --అహ్మద్ నిసార్, మదనపల్లె, చిత్తూరు జిల్లా, (ప్రస్తుతం పూనె మహారాష్ట్ర లో నివాసం) nisar 16:49, 24 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ పాలసీలపై ఒక చర్చ

[మార్చు]

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 08:35, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]