Jump to content

వాడుకరి చర్చ:Naraharinallagonda

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

స్వాగతం

[మార్చు]
Naraharinallagonda గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Naraharinallagonda గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   JVRKPRASAD (చర్చ) 17:42, 14 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
విక్షనరీ

వికీపీడియాకు అనుబంధ ప్రాజెక్టుయైన విక్షనరీ బహుభాషా పదకోశం. వికీపీడియాలో పెద్దగా రాయలేని వ్యాసాలను ఇక్కడ కొద్దిపాటి వివరణలతో రాయవచ్చు.

నిన్నటి చిట్కారేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల


ప్రశ్నలు

[మార్చు]

YesY సహాయం అందించబడింది

రాష్ట్రపతి జీతం ? గరీబీ అటవో అన్నది ఎవరు? ఎక్కువ MLA లు వున్నది ఏ రాష్ర్టం? 1970 లో చిప్కో యుద్ధం ఏ రాష్ట్రం లోజరిగింది? స్ధానిక సుపరిపాలకుడని ఎవరిని అంటారు?

నమస్కారం నరహరి గారు మీ ఈ ప్రశ్నలుకు వరుసగా సమాధానాలు జీతం Rs.1,50,000 నెలకు; ఇందిరా గాంధీ; ఉత్తర ప్రదేశ్; అప్పటి ఉత్తర ప్రదేశ్- ఇప్పటి ఉత్తరాఖండ్;
అయితే చివరి ప్రశ్నకు జవాబు తెలియదు. మీకు తెలిస్తే , అది ప్రామాణికమైన విషయం అయితే మీరు దానిపై వ్యాసం సృష్టించండి. పైన కొన్ని లంకెలు ఇవ్వబడ్డాయి, అవి మీకు తెలుగు వికీపీడియా గురించి మరియు ఇందులో మీరు ఎలా తోడ్పడవచ్చునో తెలియజేస్తాయి. మీకు తెలిసిన విజ్ఞానాన్ని అందరితో పంచుకుంటారని ఆశిస్తూ.. --విష్ణు (చర్చ) 17:17, 19 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]