వాడుకరి చర్చ:Nayab

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Nayab గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • మీకేమైనా సందేహాలు ఉంటే {{సహాయం కావాలి}} అనే సందేశాన్ని (మీసాల బ్రాకెట్లతో సహా) మీ ప్రశ్నతోపాటు కలిపి వ్రాయండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
  • మళ్ళీ మళ్ళీ తెలుగు వికీపీడియాలో కలుద్దాం. వైజాసత్య 11:51, 1 సెప్టెంబర్ 2007 (UTC)

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

మీ ప్రయోగం

[మార్చు]

నాయబ్ గారూ, వికీకి మరోసారి స్వాగతం! వికీ మార్కప్ ను పరీక్షిస్తున్నారు, సంతోషం. కానీ ఈ ప్రయోగాలు చేసేందుకు మీ వాడండి. వ్యాసాల్లో చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాలి కదా! వికీపీడియా:ప్రయోగశాల లో మీరు యథేచ్ఛగా ప్రయోగాలు చేసుకోవచ్చు. మీకు మాత్రమే ప్రత్యేకించిన ప్రయోగశాలని ఇలా - [[సభ్యుడు:Nayab/నాయబ్ ప్రయోగాలు]] (సభ్యుడు:Nayab/నాయబ్ ప్రయోగాలు) - కొత్త పేజీలు సృష్టించుకొని అక్కడ ప్రయోగాలు చేసుకోవచ్చు. వికీపీడియా:సంతకం పేజీలో మీరు చేసిన దిద్దుబాటును వెనక్కి తీసుకెళ్ళాను. __చదువరి (చర్చరచనలు) 12:32, 1 సెప్టెంబర్ 2007 (UTC)