వాడుకరి చర్చ:Nidamanuri
- వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీని త్వరగా అర్థం చేసుకునేందుకు 5 నిమిషాల్లో వికీ పేజీని చూడండి.
- సభ్యుల పట్టిక కు మీ పేరు జత చేయండి.
- వికిపీడియాలో ఇంకా లోతుగా వెళ్లేముందు వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాల గురించి చదవండి.
- వికీపీడియా గురించి తెలుసుకునేందుకు తరచూ అడిగే ప్రశ్నలు చూడండి.
- సహాయము లేదా శైలి మాన్యువల్ చూడండి.
- ప్రయోగశాలలో ప్రయోగాలు చెయ్యండి.
- వికీపీడియా కు సంబంధించిన సందేహాలుంటే సహాయ కేంద్రం లో అడగండి. మిగిలిన ప్రశ్నలకు రచ్చబండ లో చూడండి.
- చేయవలసిన పనుల గురించి సముదాయ పందిరి లో చూడండి.
- వికీపీడియాలో జరుగుతూ ఉన్న మార్పుచేర్పులను చూడాలంటే ఇటీవలి మార్పులు చూడండి.
- నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!
మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. __చదువరి (చర్చ, రచనలు) 09:49, 7 నవంబర్ 2006 (UTC)
తిమ్మరాజుపాలెం
[మార్చు]హుస్సేన్ గారూ, తిమ్మరాజుపాలెం వ్యాసం చూసాను. బహుశా తెలుగులో ఎలా రాయాలో తెలియక మీరు రాయలేదు గానీ, మీ ఊరి గురించి మీకంటే బాగా రాయగలవారెవరు చెప్పండి!? అయితే, చులాగ్గా తెలుగులో రాసే మార్గం మాత్రం నేను మీకు చెబుతాను.. లేఖిని అనే ఈ సైటుకు వెళ్ళండి. తెలుగులో ఏం రాయదలచారో దాన్నే ఇంగ్లీషులో రాయండి, మిగతా విషయం అదే చూసుకుంటుంది. చాలా సులభమండి, ఓసారి ప్రయత్నించండి. మీకేదైనా ఇబ్బంది ఎదురైతే నా పేజీలో రాయండి. నే చేయదగ్గ సాయం చేస్తాను. ఇకపోతే తిమ్మరాజుపాలెం పేరిట మీరు సృష్టించిన ఇంగ్లీషు పేజీని తీసేస్తున్నాను. చక్కగా మీరే తెలుగులో పేజీ సృష్టించండి. అన్నట్టు వీలైతే ఓ సారి మా ఊరి పేజీ చూడండి. అది నేనే రాసాను. మీ అభిప్రాయం నా చర్చాపేజీలో రాయండి. థాంక్స్. __చదువరి (చర్చ, రచనలు) 10:03, 7 నవంబర్ 2006 (UTC)