వాడుకరి చర్చ:Noothi venkat
Noothi venkat గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగు వికీపీడియాలో అలా విహరించండి. ఓ అవగాహన ఏర్పడుతుంది. తెవికీ గురించి ఆకళింపు చేసుకున్న తరువాత దిద్దుబాట్లు, వ్యాసాలు వ్రాయడం మొదలు పెట్టవచ్చు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అహ్మద్ నిసార్(చర్చ)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
అకౌంట్ ఉన్న ప్రతీ సభ్యులు తమకు సంబంధించిన ఒక పేజీ సృష్టించుకోవచ్చు. మీరు లాగిన్ అయి ఉన్నప్పుడు మీ సభ్యనామము పైన మధ్యలో కనిపిస్తుంది. ఆ పేరుపైన నొక్కి మీరు తమ సభ్యపేజీలోకి వెళ్ళవచ్చు. ఒకవేళ మీరు మొట్టమొదటిసారి క్లిక్ చేస్తే అచేతనంగా దిద్దుబాటు పెట్టె తెరచుకుంటుంది, తరవాత ఎప్పుడు క్లిక్ చేసినా మీపేజీ తెరవబడుతుంది. "మార్చు" అనే లింకును నొక్కి మీరు మీ సభ్యపేజీలో మార్పులు చేయవచ్చు. అందులో మీరు తమగురించిన విషయాలను చేర్చండి. మీ చర్చాపేజీ ఇతర సభ్యులు మీతో చర్చించడానికి ఉపయోగపడుతుంది. మీరు ప్రయోగాలు చేసుకోవడానికి ఉపపేజీలను కూడా తయారుచేసుకోవచ్చు.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
నూతి వెంకటేశం
[మార్చు]మా వూరు గురించి వెతికినప్పుడు కేవలం ఊరుపేరు మాత్రమే వచ్చింది. వివరాలు ఏమీలేవు? వివరాలు ఎలా వెదకాలి?Noothi venkat 13:52, 19 మే 2009 (UTC)
సహాయ అభ్యర్ధన
[మార్చు]{{సహాయం కావాలి}}
- నేను తెవికి చాలా రోజుల నుండి చూస్తున్నాను. కానీ తెలుగులో ఎలా టైపు చేయాలో తెలియ లేదు. కంప్యూటర్ ఎరా చూడ్డం వల్ల తెలిసింది. ఈ రోజు నాకు చాలా గర్వంగా ఉంది. 4 టిల్డేలతో సంతకం ఎలా చేయాలి ? దయచేసి ఎవరయినా తెలుప గలరు?
నూతి వెంకటేశం, (గ్రా) పెద్దకాపర్తి, (మ) చిట్యాల, నల్లగొండ జిల్లా.--Noothi venkat 13:03, 19 మే 2009 (UTC)
- నూతి వెంకటేశం గారూ! మీకు తెలుగు వికీ నచ్చినందుకు, మీరు సభ్యులుగా చేరినందుకు చాలా సంతోషం. స్వాగతం. ఉత్సాహంగా మీకు ఆసక్తి ఉన్న విషయాలపై రచనలు చేసి తెలుగు వికీ ప్రగతికి మరింత తోడ్పడుతారని ఆశిస్తున్నాను. మీరు సంతకం సరిగ్గానే చేసినట్లున్నారు. (1) మీ కీబోర్డులో ఎడమవైపు ట్యాబ్ కీ కి పైన ఉన్న "టిల్డే" కీని నాలుగు సార్లు నొక్కవచ్చును. లేదా ఈ ఎడిట్ బాక్సు పైన ఉన్న గుర్తులలో ఎడమవైపునుండి పదవ గుర్తును నొక్కవచ్చును. --కాసుబాబు 13:39, 19 మే 2009 (UTC)