వాడుకరి చర్చ:Nskjnv/తెవికీ యువ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీ కామన్స్ వర్కషాప్[మార్చు]

Nskjnv గారు, నేను మా కళాశాలలో వికీమీడియా కామన్స్ ట్రైనింగ్ వర్కుషాప్ చేద్దాం అనుకుంటున్నా. అందుకోసం ప్రపోజల్ రాయడానికి మీ సహాయం కావాలి. V Bhavya (చర్చ) 03:08, 26 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం V Bhavya గారు, మీ ఆలోచన బాగుంది వికమీడియా కామన్స్ లో మహిళల భాగస్వామ్యం పెంచే దిశగా మీరు చేపట్టాలి అనుకుంటున్న ఈ కార్యక్రమానికి నా సహకారం తప్పకుండా ఉంటుంది.

మీకు కొన్ని ప్రశ్నలు :

  1. ఈ కార్యక్రమం ఎప్పుడు, ఎక్కడ, ఎలా నిర్వహించాలి అనుకుంటున్నారు!
  2. ఈ కార్యక్రమం ద్వారా వికీలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుది!
  3. ఈ కార్యక్రమం నిర్వహించడానికి గల ముఖ్య కారణం!
  4. కార్యక్రమంలో పాల్గొనేది ఎవరు, వారికి ఏ విధమైన శిక్షణ అందిస్తారు!

ఈ ప్రశ్నలకి సమాధానం ఉంటె, మీరు పని ప్రారంభించవచ్చు.

కొన్ని సూచనలు:

ముందుగా ఈ కార్యక్రమానికి సంబంధించిన అంశాలపై సముదాయంతో చర్చించండి, రచ్చబండలో దీనిపై చర్చ మొదలు పెట్టినట్లున్నారు, దానిని ముందుకు సాగించండి, మీతో పాటు సహా నిర్వాహకులుగా లేదా ఇతరత్రా పాత్రలలో ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే వారు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోండి.

ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రపోసల్ రాయాలి అనుకుంటున్న అన్నారు, అయితే ర్యాపిడ్ గ్రాంట్స్ అనే ఫండింగ్ కార్యక్రమం ద్వారా మీరు ఈ ప్రపోసల్ పెట్టవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు గ్రహించడానికి ఇక్కడ ఉన్న వివరాలు పరిశీలించగలరు. ఇక ప్రపోసల్ రాయటానికి సంబంధించి నేను పేర్కొన్న లింక్ లో గూగుల్ డాక్ లో గ్రాంట్ అభివృద్ధి చేసే నమూనా పొందవచ్చు, దాన్ని పరిశీలించి మీరు రాయటం మొదలు పెట్టవచ్చు.

ఇంకో ముఖ్యమైన విషయం ప్రస్తుత గ్రాంట్ సైకిల్ అక్టోబరు 31 లోపు ప్రపోసల్ అందించాలి, ఒకవేళ మీరు ఈ గ్రాంట్ సైకిల్ లో గ్రాంటు అప్లికేషన్ చేయాలి అనుకుంటే పనిని మరింత వేగవంతం చేయాలి.

NskJnv 05:18, 28 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]